ఆ మెరుపుతీగెను చూస్తే "అమ్మ బ్రహ్మ దేవుడా " సాంగ్ గుర్తుకువచ్చింది...నిజంగా శ్రీదేవి అందం అలాంటిదే... పాటరాసిన రచయిత శ్రీదేవిని ఉహింకొనే ఆపాట రాసి ఉంటాడని అనుకుంటున్నా...బ్రహ్మదేవుడా ఈ దాన్ని ఏక్కడ దాచి ఉంఛావు బూలోకంలో ఇలాంటి సిరిఉందా..? అంటూ ఈ పాట సాగుతుంది పూల రెక్కలు ,కొన్ని తేనె చుక్కలు రంగరించిన అందం బూలోకంలో ఇలాంటి సిరి ఉంటుందాఅనే సాంగ్..చాలా బాగుటుంది కదా..? నిన్న మెరుపు తీగెను చుసినప్పుడు నాకు ఈసాంగే గుర్తుకు వచ్చింది..ఆ సాంగ్ వీడియో మీరు చూడండి