అంజలి తొలిపొద్దు నిను తాకే వేళ చిరు వెలుగు నేనేనా
మండుటెండలో చల్లని నీడనై నీ వెంట నేరానా
సంధ్య వేళ నిను తాకి వెళ్ళే చిరుగాలి నేనవనా
నీతో కలసి జీవించే నీతోడునీడనై నేనుండిపోనా
పలుకై నా గొంతు నుండి రావా
కవితై కలం నుండి జాలువారవా
నా గుండెలో దీపమై నీవుండిపోవా
ప్రేమకి ప్రతిరూపమై నిలచి పోవా అంజలి
చిరునవ్వులో పలకరిస్తు కవ్విస్తావెందుకు
మాట్లాడమంటే పోట్లాడతావెందుకు..
ఎదైనా నీకు సాద్యిమే ప్రియా..