. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 7, 2011

కలలైనా కన్నీరైనా నీవల్లనే....


కలలైనా కన్నీరైనా నీవల్లనే
బాధించినా బందించినా నీతలపులే
నగపించినా వగపించినా నీఊసులే
అనుభందమేదో అందించావు బందమైరాక బాదించావు

ఒకరికొకరు ఏనాడో ముడిపడెనని
నువ్వు నేను మనమని మురిసామని
జంటగా రేపటికై ఎగసిపడ్డామని
నిజమన్నది నిష్టూరమాడి నీతోడన్నది తడబడి ఎడబాటై గ్రహపాటైనది...
ఎదల చొరబాటు మనదా పొరబాటు ఎవ్వరిది తొందరబాటు...

నీతనువుకి మనువయ్యిందని తెలుసు
నీలోనేను మరుగవ్వాలని తెలుసు
ఐనా మరచిపోతున్నావని మరచిపోయావని అనిపిస్తే మరణించిపోవాలనిపిస్తుంది
నీదూరం నిజమంటు ఆనిప్పు ననుదహిస్తుంటే
ఎగిసి పడుతున్న ఊపిరి మరికొద్ది రోజుల్లొ ఆగిపోతున్నది..
నాకు తెల్సి ఈవిషయం తెల్సినప్పటినుంచి నీవు ఆరోజుకోసం ఎదురు చూస్తున్నావని...