Friday, January 28, 2011
నీకు తెలుసా నేను ఎవరో ??
నీకు తెలుసా నేను ఎవరో ?
ప్రతి క్షణం ని తలపులతో గడిపే నేను ...........
నీకు తెలుసా నేను ఎవరో ?
ని రాక కోసం పరితపించే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ?
ని చిరునవ్వుతో నన్ను నేను మరిచిపోయే నేను ........
నీకు తెలుసా నేను ఎవరో ?
ని తీయటి పలుకు కోసం తహ తహ లాడే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ?
ని చూపు కోసం యుగాలు తరపడి ఎదురు చూసే నేను....
నీకు తెలుసా నేను ఎవరో ?
ని చెలిమి కోసం బ్రతుకుతున్న నేను ....
నీకు తెలుసా నేను ఎవరో ?
ని ప్రేమ కోసం చావును సైతం లెక్క చేయని నేను ......
నీకు తెలుసా నేను ఎవరో ??
నిన్ను చూస్తూ యుగాలు గడుస్తున్న గాని ..?
నీకు తెలుసా నేను ఎవరో......
వద్దు తెల్సుకునే ప్రయత్నచేయకు...?
Labels:
కవితలు