ఎన్నో ఆలోచనలు…..గతకాలపు జ్ఞాపకాలు….
అక్షర రూపం ఇద్దామంటే పదాల అమరిక
పరుగిడిపోయింది అందనత దూరంగా ….
పాటలా పొందుపరుద్దామంటే …
పల్లవే కుదరనంది…..మరింకెలా రాసేది పాట?
గమకాల్లో అందామంటే గొంతు మూగబోయింది….
నీవు లేవన్న నిజాన్ని తట్టుకోలేక……హద్దులు దాటుతున్న ఆలోచనలు.
నిజాన్ని నమ్మలేకున్నా ...