Wednesday, January 19, 2011
ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..
మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు
ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ
చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ
మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ
నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
నవ్వే వాటికి మందూ
నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
ఆదరాలా నవ్వే వాటికి హద్దూ
నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే నవ్వే వాళ్ళుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
ఇప్పుడు స్నేహితులే అలా ఉంటునారు..?
స్నేహం అనే మదుర మైన పదానికి అర్దం మారుస్తున్నారు..?
అందుకే నీలో అగ్నిని రాజేయ్
కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవె గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ........ ఇవన్నీ నీవు చేయగలవు.?
Labels:
కవితలు