నీవు దూరమైన గడియలు నాకు
విషపురితంగా అనిపిస్తునాయి
ఒక్క పలకరింపుతొ పులకరించి పొతుంది
మనసు తనువు నాకు మాట్లాడాలని ఉన్నా
నొట మాట రాక మాటాడలెకపొతున్న
నిన్ను గుర్తు చెసుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ
ముసిముసి నవులు నవుకున్న.వెర్రివాడిలా
పొంగుతున్నకన్నీటితో నీ రాకకై వెచివున్న
నమ్మలెని నిజం ఏమిటంటె
నీవు లెని నెను లెను అని
నిన్ను వదిలి బ్రతకగలనా ప్రియా
నిన్ను మరచి పొలెక పొతున్నాను
కళ్ళు తెరవలంటె భాదగా ఉంది
నిన్ను చుస్తున్న కల చెదురుతుందని
కలలో ఆనందగా నిన్నే చూసుకుంటూన్నా మనసుతో.