. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 22, 2011

నీవువదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా


ఒంటరిగా నన్ను వీడిపోయావు నీవు
నా హృదయాన్ని బలవంతంగా లాక్కెల్లావు
నిను ఎక్కడని వెతకను.గుండెలోతుల్లో నా

ప్రేమతో నేను రాసుకున్న అక్షరాల్లోనా
కలసి తిరుగాడిన ప్రదేశాల్లోనా
చెప్పుకున్న కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

నీవువదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
నా హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే నీవు అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె వేదన లోతుల్లోనా