మనసేం అస్సలు ఖాళీ గా లేదు
ఇరుక్కుపోయి భావాలలో..తట్టుకోలేని నిజాలతో
నిచ్చలత్వం కోల్పోయి..నిజం అడుగంటిన క్షనంలో
అల్లకల్లోలం చెలరేగే మనసు ఖాళీ ఏం లేదు
ఏవో నీడలు..ఏవో జాడలు..బయంకర శబ్దాలు
నిలువనివ్వని కదలనివ్వని అఘాదాల్లోకి నెట్టేస్తున్నాయి
ఖాళీ ఎక్కడుంది..శూన్యంగా ఎప్పుడుంది చెప్పుప్రియా
నీవిచ్చిన వేదనతోఈ మనసు నిండేవుంది
ఒకతియ్యని అబద్దాన్ని నిజంలా నమ్మించావు
అదే నిజమని నమ్మి గుండెనిండా నింపుకున్నా
అందుకే నీ జ్ఞాపకాలతో మనస్సు అస్సలు ఖాలీ లేదు
మనిషిని ఏమార్చిన విద్యనేర్చుకున్నావని తెలీదు
ఇలా మారతావని ఊహిచలేదు..
నిజంకాని అబద్దంలా నటిస్తూ కనిపించావు
అప్పటి నిజాలు అబద్దాలై
ఇప్పటి నిజాలు కళ్ళముందు
కనిపించి కన్నీరు తెప్పిస్తున్నా
ఏం తెలియనట్టూ అమాయకంగా
నటిస్తున్న నీ నటన చూడటానికి
నా ఈ రెండు కళ్ళూ చాలడంలేదు
నా చిన్నమనస్సు తట్టుకోలేక పోతుంది
అయినా నీకేంటీ ..ఎలాగైనా ఉండగలవు ఏమైనా చేయగలవు
అది ఒక్క నీవల్లే సాద్యిం...ఈ ఆలోచనలతో
పిచ్చేక్కుతోంది అందుకే నామనస్సు ఖాలీగా లేదు