హృదయాన్ని ప్రేమగా పలుకరించి
మనసు పులకరింపు చేసిన
మనసుని ఆత్మీయంగా తాకే నీ ఈ పలకరింపు కోసం
మౌనం ఒడిలో ఆవేదనగా ఆక్రోసిస్తున్న నేను
ఎప్పటికైనా వస్తావని నిరీక్షించిన క్షణాలెన్నో? ప్రియా
క్షనాలు యుగాలౌతున్నాయి..
యుగాలు భారమై గుండే గాయమై
ప్రతినిమిషం నిన్ను తలస్తూ ఆరాట పడుతున్న
నా మనస్సు నీకోసం వెతుకుతూనే ఉంది
నీవిక రావని రాలేవని చెప్పినా
వినని మనసును ఏం చేయాలి
రాతల్లో రొదిస్తున్నా .. పట్టించుకోని నా మనస్సును
ముక్కలు చేసినా మారదేమో.. నిను మరువదేమో
నివు మర్చిపోవావని చెప్పినా
నీకోసం ఎక్కడెక్కడో తడుముతూనే ఉంది
నన్నొదిలి వెల్లి నీమానాన నీవు హేపీగానే ఉన్నావు
మరి నేను .. జరిగేది నిజం అని నమ్మలేక
మనసును ఒప్పించలేక పడుతున్న వేదన
ఎవ్వరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ప్రియా