ప్రతి కన్నీటి చుక్కా...
ఓ... కథ చెబితే
లోకమంతా... విషాదంతో మునిగిపోతుందేమో
మదురమైన భావాలు గొంతు దాటి రాలేక
గతం మైనంలాకరిగిపోయి మౌనమై పోతుంది
కంటి నిండా... కమ్ముకొని
కన్నీరై కరుగుతుంది " బాధ "
గతం తాలూకా తాలుకు జ్ఞాపకాలు కూడా...
ఏ కంటికి కనిపించనంతగా గాయాన్ని మిగులుస్తాయి
కనులకు మనసుంటే..మనసుకు కనులుంటే...
ఈ రెండు గల మనిషి ఉంటే
కనిపించేనేమో... బాధ..వినిపించేనేమో... గాధ
కానీ ,ఎవరున్నారని తనకు ...చెప్పుకునే దిక్కు
అందుకే ప్రతి కన్నీటి చుక్కా...
ఓ... కథ చెబితే..జగమంతా కన్నీటిమయం అవుతుందేమో
లోకమంతా...కన్నీటి జలతోనిండి అందరూ కొట్టుకుపోతారేమో
అందుకే కన్నీరు కధలుగా..కావ్యాలుగా మారుతున్నాయి
అవైతే శాశ్వితంగా గుండెల్లో నిలచిపోతాయి
మనసు భాష ఈ కవితాలోకం
మరొకరి మనస్సులో దూరి
నా భాదను తనకు చెబుతుందని చిన్న ఆశ ప్రియా
అయినా నీకే మనసుంటే ఇవనీ అవసరమా
అప్పుడలా ఇప్పుడీలా మారావు కాబట్టే
ఎందుకిలా మారావో తెలీక..
ఎందుకు మారుతున్నావో అర్దం కాక నేనిలా
మనమం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. ఎప్పటి కప్పుడు
వాతావనంఓ మార్పుల్లా మారుతుంటే
నీది మనస్సేల అవుతుంది అవకాశవాదం అవుతుంది
నీమనస్సునడుగు నీవేం చేస్తున్నావు
నీవు చేస్తున్నది కరెక్టు కాదని నీమనస్సు నీకు చెప్పలేదా
అది కూడా గతి తప్పిందేమో అదుకే నీవిలా నిజాన్ని తెల్సుకోలేక
అప్పటి మనిషివై నాకు కనిపిస్తావా ప్రియా అది సాద్యిమా
మారిన మనిషివి అప్పటీ నిజంలా నిఖార్సైన మనిషిలా
మారవా.. అప్పుడు నీవో నిప్పువి
నిజయితీ .. గుండెనిండా నిజమైన
ప్రేమున్న మనిషివి ఇప్పుడు కాదులే ప్రియా