. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, April 6, 2013

బరించలేని బావోగ్వేగం...యుగ యుగాలుగా నీకోసం తపిస్తోంది



ప్రియా  ఊహ విహంగనమై 
విరహానికి నీకోసం బయలుదేరింది
కమ్మని గానం నీటపలికిన వెంటనే
హృదయం పొంగింది
బరించలేని బావోగ్వేగం...

అగ్ని  పర్వతంలా బద్దలైంది
చిరునవ్వులు చిందిస్తున్నా చిన్నారీ..
మనసంతా నీవైఉన్నావు ..

మదిలో నిలచిపోయావు
కర్సైపోయిన కన్నీరు సాక్షిగా

కవ్విస్తున్న నీ కన్నెరికం
జరజర పరుగులు తీస్తోంది పరువం నాకోసం
యుగ యుగాలుగా నీకోసం తపిస్తోంది నా మనస్సు
ప్రియా  ఎంత నీకోసం రాసినా అన్నీ
ఖాలీలే కనిపిస్తున్నాయి కాస్త పూరించవూ