తన స్పర్శ వదిలిపోయిన
చేతులు తనకై ప్రార్దిస్తూ...
మనసు లో మిగిలిన జ్ఞాపకాలే
నాకు ప్రాణము పోస్తూ..
మిగిలిన ఈ జీవితము తను లేకనే
దిగాలుగా ఆకాశంవైపు చూస్తూ
మనసులో ప్రేమ ఉన్నా
కన్నీటితో వదిలేయగలను...
ఆ ప్రేమ ఎంత దూరంగా వున్నా
విరహముతో దిగులును మెప్పించగలను...
వదిలిన ఈ స్నేహాన్ని కొన్ని రోజుల
జన్మల బంధాన్ని ఎలా మరువగలను
ఏమి చెప్పి నను నేను ఓదార్చుకోను ....
ఎనెన్నో పరిచయాలు నన్ను అళ్ళుకున్నా
బంధాల నడుమ పువ్వై
పరిమళించిన నీ స్నేహం
గుండెలో గుర్తులుగా
కళ్ళలో కన్నీళ్ళుగా
కటికచీకట్లో కాంతిరేఖలుగా
కలకాలం నిలచిపోవాలనుకున్నాను
స్నేహాన్ని గుడిగా చేసుకున్నా
ఆగుడిని నీవే కూల్చావు
ఆసిదిలాల్లో చిక్కుకొని
అక్కడీ మగ్గిపోతున్నా ప్రియా
నన్నొదిలి కొత్త స్నేహాలతో
నేను లేని మరో ప్రపంచాన్ని సృష్టించుకొని
ఆనందగా మరొగుడీలో చేరావా ప్రియా
చేతులు తనకై ప్రార్దిస్తూ...
మనసు లో మిగిలిన జ్ఞాపకాలే
నాకు ప్రాణము పోస్తూ..
మిగిలిన ఈ జీవితము తను లేకనే
దిగాలుగా ఆకాశంవైపు చూస్తూ
మనసులో ప్రేమ ఉన్నా
కన్నీటితో వదిలేయగలను...
ఆ ప్రేమ ఎంత దూరంగా వున్నా
విరహముతో దిగులును మెప్పించగలను...
వదిలిన ఈ స్నేహాన్ని కొన్ని రోజుల
జన్మల బంధాన్ని ఎలా మరువగలను
ఏమి చెప్పి నను నేను ఓదార్చుకోను ....
ఎనెన్నో పరిచయాలు నన్ను అళ్ళుకున్నా
బంధాల నడుమ పువ్వై
పరిమళించిన నీ స్నేహం
గుండెలో గుర్తులుగా
కళ్ళలో కన్నీళ్ళుగా
కటికచీకట్లో కాంతిరేఖలుగా
కలకాలం నిలచిపోవాలనుకున్నాను
స్నేహాన్ని గుడిగా చేసుకున్నా
ఆగుడిని నీవే కూల్చావు
ఆసిదిలాల్లో చిక్కుకొని
అక్కడీ మగ్గిపోతున్నా ప్రియా
నన్నొదిలి కొత్త స్నేహాలతో
నేను లేని మరో ప్రపంచాన్ని సృష్టించుకొని
ఆనందగా మరొగుడీలో చేరావా ప్రియా