మనసునిండిన నీ తీయని జ్ఞాపకాలు
తెల్లవారివచ్చే కలలా కరిగిపోతున్నాయి
కొన్ని మాత్రం నన్ను వదిలి వెళ్ళమంటూ
నీడలా నన్ను వెంటాడుతున్నాయి
నిద్రలో. . . మెలకువలో. . .
పని చేస్తూ. . . పని చెయ్యకుండా. . .
నడుస్తూ. . . నిలబడుతూ. . .
ఆలోచిస్తూ. . . ఆలోచించకుండా. . .
మాట్లాడుతూ. . . మౌనంగా వుంటూ. . .
ప్రతి పనికి ముందు. . . వెనుక. . . మధ్యలో
నువ్వెందుకు గుర్తొస్తున్నావు. . .
నీకేం ఒక్క చూపుతో అన్నీ మూటకట్టుకొని వెళ్ళిపొతావు
నేను నిన్ను.
ప్రతి రాత్రి నిద్రలో పలుకరిస్తూనే ఉన్నాగా
నిద్రలేని రాత్రులూ. . . స్నేహితులమయ్యాం. . .
మరి బౌతికంగా శత్రువుల్లా ఎందుకు దూరం అయ్యామో చెప్పు ప్రియా