. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, April 9, 2013

పంచుకోవాలనుకున్న బందాన్ని తుంచుతున్నావు

నేను మన కలల సౌదవాన్ని నిర్మిస్తుంటే
నీ వారధులను కూల్చుకున్నావు
ఆనంద తీరాల్లో నీకోసం ఎదురుచూస్తూ నేను
అవమానిస్తూ..ఆనందిస్తున్న నీవు
ఇప్పటికీ.. నీవు ఇక్కడే.. ఎక్కడో..
ఉన్నట్టుగా తడుముకుంటూనే ఉన్నా

అబద్దపు మమతలను ప్రోగు చేస్తూ నీవు
పంచుకోవాలనుకున్న బందాన్ని తుంచుతున్నావు
నీవు నాస్వంతం అన్నభ్రమలో జీవిస్తూ ఇంకా
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..
గాలినై నీకోసం తిరుగుతున్నాను...ప్రియా