ప్రతి కన్నీటి చుక్కా...
ఓ... కథ చెబితే
లోకమంతా... విషాదసంద్రమేనేమో !
గొంతు దాటి రాలేక
మౌనమై పోతుంది
కంటి నిండా... కమ్ముకొని
కన్నీరై కరుగుతుంది
" బాధ "
దాని తాలుకు జ్ఞాపకాలు కూడా...
ఏ కంటికి కనిపించనంత నిగుడంగా...
కనులకు మనసుంటే
మనసుకు కనులుంటే...
ఈ రెండు గల మనిషి ఉంటె...
కనిపించేనేమో... బాధ
వినిపించేనేమో... గాధ
కానీ ,ఎవరున్నారని తనకు ...
అందుకే ,
ప్రతి కన్నీటి చుక్కా...
ఓ... కథ చెబితే
లోకమంతా... విషాదసంద్రమే అవుతుంది ప్రియా
ఓ... కథ చెబితే
లోకమంతా... విషాదసంద్రమేనేమో !
గొంతు దాటి రాలేక
మౌనమై పోతుంది
కంటి నిండా... కమ్ముకొని
కన్నీరై కరుగుతుంది
" బాధ "
దాని తాలుకు జ్ఞాపకాలు కూడా...
ఏ కంటికి కనిపించనంత నిగుడంగా...
కనులకు మనసుంటే
మనసుకు కనులుంటే...
ఈ రెండు గల మనిషి ఉంటె...
కనిపించేనేమో... బాధ
వినిపించేనేమో... గాధ
కానీ ,ఎవరున్నారని తనకు ...
అందుకే ,
ప్రతి కన్నీటి చుక్కా...
ఓ... కథ చెబితే
లోకమంతా... విషాదసంద్రమే అవుతుంది ప్రియా