. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, April 18, 2013

మన రెండు శరీరాల సంగమం నీ ఊపిరీ తప్ప నా ఊపిరి కూడా విననంత నిశ్శబ్దం లో



ప్రేమను తెలపడానికి మూడే పదాలు ఉంటె 
మరి ఆరాధనను తెలపడానికి ఉన్న ఏకైక పదం "నేను"
అవును నేను మాత్రమే నా ఆరాధనను తెలుపగలను...

నిన్ను నిన్ను గా ప్రేమించడం మాత్రమే తెల్సు...ప్రియా
పదాలకు అందని
భావాలకు చిక్కని నేను
యతులు , ప్రాసలు లేని  

ప్రయాసలు పడుతున్నా నీన్ను తలస్తూ
నన్ను నేను నీ ముందు ఆవిష్కరించుకొని
ఓ... నగ్న సత్యానై నిలుస్తాను

నీపాదాల చెంత సేదతీరాలని చిరకాల వాంచ ప్రియా
ఇష్టంతోనో.... మొహంతోనో....
విరహ వేదనతోనో......తరగని వాంఛతోనో....

పరుగులు తీస్తున్న నీ పరువం
పట్టి పట్టి అక్షరాలను రాస్తూ
లోతులు కొలుస్తూ...నీ లోతులు తెల్సుకోవాలని చూస్తాను
ఆ కొలమానంలో ఏ మధుర భావన్నో పొందాలని 

నీకోసం ఆరాటపడుతూ ఆవేశపడిపోతుంటా ప్రియా
నే నీకోసం ఆర్రులు చాస్తూ  ఉంటె 

నన్ను మధ్యలో వదిలేసి
మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతావు...

ఇదో సరదా ఆట నీకు...
నేను పూర్తిగా... అర్థమైయ్యే వరకు
పెదవుల కింద నలిపి నలిపి
పంటిగాటు పెట్టిగాని వదలవు.
పోనీ అపుడైన అర్థమయ్యనా... అంటే..?
నిన్ను ఇంకా... శోధించాలి అంటావు.
నీ శోధన నా ఆరాధనా
సృష్టి  ఉన్నంతవరకు ఆగదేమో...

ఆవేశపడిపోతూ నిన్నాక్రమించాలని తపన పడుతుంటా
చామంతి పూవులాంటి నీ అదరాలను అందుకోవాలని
నీదైన అనువనువును చేదించాలని ప్రయత్నీస్తూనే ఉంటాను

ఇచ్చినట్టే ఇచ్చి .. అందకుండా దూరంగా వెళ్ళీ
ఆవేశపడి చమటలు పట్టిన నన్ను కోరగా చూస్తావు
కోంటేచూపులో అగ్గిలాకాలిపోతుంటాను
మళ్ళీదగ్గరకు వచ్చి .. నులి వెచ్చని కౌగిలిలీ బందించి
బారాన్నంతా దించేస్తావు.. అది చిమ్మచీకటని కూడా
తెలీనంత గా నీలో అక్యిం అయిపోతుంటా
నీ ఊపిరీ తప్ప నా ఊపిరి కూడా విననంత నిశ్శబ్దం లో   

ఇది రెండు శరీరాల సంగమం కాదు
రెండు మనసుల సంగమం...
నిట్టూర్పుల సయ్యాటల నడుమ ..
మదిలోతుల్లో విహరిస్తున్న
రెండు శరీరాలు ఒక్కటైనవేల
వంద విస్పోటనాల సంఘమ ప్రతిఫలం
స్వేచ్చగా  అనుబవిస్తున్న సమయం  ఇది 

గడియారం అగిపోయింది ...ఇక నేను పరిగెత్తలేనని 
ఎందుకో ఆలసిన మన రెండు శరీరాలు ఏకమై   
అలసటను తీర్చుకుంటున్నాయి   
గుండె వేగం పెరిగి ఒక్కసారి హై ఓల్టేజ్ బల్బు పగిలినంత వేడి నిట్టూర్పులు
ఇప్పుడిప్పుడే చల్ల బడుతున్నాయి .. మళ్ళీ ఎందుకో నీ చూపు
గుండెల్లో చురుక్కున గుచ్చుకుంది
అంటే నీ చిలిపి చేష్టలకు యుద్దానికి మళ్ళీ సిద్దం
అందుకేనేమో గడియారం ఆగిపోయింది మన మనసుళ్ళా  

ఎకమైన మన శరీరాళ్ళా పరిగెట్టలేక...పరుగెట్టలేక...?