అది అనుకోకుండా వచ్చేది
గుండెల్లో గూడు కట్టుకున్న
విషాదానికి ప్రతి
రూపం దుఖమే
మన పరిచయపు సందడి చేసి ...
హృదయాల మీద
చెరిగిపోని ముద్రను వేసే
ఆ సన్నివేశమే ..
ఆ మధురమైన
జ్ఞాపకమే ...దుఖం
కాలం ఎప్పుడూ ..
ఏదో రీతిన
కాటేయాలని..
నా మనస్సును నిర్వీర్యం చేయాలని
చూస్తూనే ఉంటుంది ...
కన్నీళ్లను ఎవరైతే
ఆస్వాదిస్తారో..
దుఃఖాన్ని ఎవరైతే
భరిస్తారో
వాళ్ళే మనుషులుగా ...
మమతానురాగాల
వ్యక్తులుగా
సమాజాన్ని
ప్రభావితం
చేస్తూనే ఉంటారు..
ప్రతి నీటి చుక్కలో
ఓ హృదయం దాగి ఉంటుంది
ప్రతి కనుపాప వెనుక
మనల్ని వెంబడించే ..
ప్రేమించే
మనుషులుంటారు ..
అందుకే మనం మనసారా ..
తనివి తీరా ఏడవాలి
కన్నీళ్ళతో సాహచర్యం చేయాలి .."
నిన్ను చేరుకోలేను అని అనుకున్నప్పుడు
నాకిక మిగిలిన ఒకే ఒక అవకాశం అదేకదా
ఇదేదో నామీద జాలికలగాలని కాదు
నామీద నాకు జాలి .. ఏం చేయలేని నిస్సహ్హాయస్తితిలో
నన్ను నేణు పూర్తిగా కోల్పోయి మనసునుంచి వస్తున్న వేదనే ఇది
నీవు మారావు అప్పటి నీవు కాదు ...అప్ప్టి నీవు నానువ్వు
ఇప్పటినీవు నీవు కాదు అందుకే అప్పాటి నీకోసం ఏడుస్తున్నా

తిరిగొస్తావని ఆశాలేదు ..
ఏంమీచేయలేని నేను ఇంతకంటే ఏం చేయగలను చెప్పు