. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, April 14, 2013

నీలో మిగిలిఉన్న నాజ్ఞాపకాలనువాళ్ళతో కల్సి చింద్రం చేస్తున్నావు

నీవదిలిన జ్ఞాపకాలతో ఒంటరిగానేను
కొత్త స్నేహితులతో సంతోషంగా నీవు

నీలో మిగిలిఉన్న నాజ్ఞాపకాలనువాళ్ళతో కల్సి చింద్రం చేస్తున్నావు
పొరపాటుగా అనుకున్నా కాదు అలవాటుగా చేస్తున్న పని
మనసును ముక్కలు చేసింది మదిలో అలజడి రేపి


నీతో అమాయంగా నటిస్తూ ఈ శాడిష్టుగాడు
నాజ్ఞాపకాలను బైటికి లాగి ముక్కలు చేస్తున్నడొకడు
వాడే ఆ శాడిష్టుగాడు.. నీవు చూసి కూడా
ఏమీ తెలియనట్టు ఉన్నావు
తలియకున్నావా .. తెలియనట్టూ నటిస్తున్నావా


నీవు వద్దనుకున్న నాజ్ఞాపకాలను
ఆత్రంగా దేవులాడీనా .. ఆనవాళ్ళూ కూడా దొరకడంలేదు
అంతలా చింద్రంచేశాడా వేష్టుగాడు
వాడు .. ఓ అమ్మా , అబ్బకు పుట్టీనోడూ కాదేమో
ఉచ్చ నీచాలు తెలీనోడేమో ఇలా చేస్తున్నాడు

మనస్సులో ఏదో పెట్టుకొని 
పైకి అమాయకుడిలా నటిస్తూ వాడు
వాడిని అంతలా నమ్మావో.. నమ్మలేదో తెలీదు
వాడిమనస్సులో ఉన్న ఉద్ద్యెశ్యిం తెల్సా అసలు నీకు


ఇంతలా మారిన నిన్ను చూసి తన్నుకొస్తున్న దుక్కాని
పెదవిమాటున అదిమిపెట్టూకొని పైకి నవ్వుతున్నా
నవ్వాలని కాదు.. నటించాలనే ప్రయత్నం
నామనసులో పడే వేదన తెలీయకూడదనే ఆత్రం


ఆదరించి ఆప్యాయంగా మాట్లాడిన
నీనోట వినకూడాని మాటలు
చూడకూడని ప్రవర్తన..
అప్పుడు నీస్నేహంలో అమ్మను చూశా
ఇప్పుడు మనసును చంపిన హంతకురాలిని చూస్తున్నా ప్రియా