-------------------------->
నీకు నేనున్నానంటూ నమ్మంచి స్నేహం అనేది ఓ నిజంలా బ్రమించి..ఆతరువాత నీవెవరని ప్రశ్నించి ...మరొకరిదగ్గర నను వెటకారంగా మాట్లాడి.. అవమానిస్తున్న స్నేహాన్ని ఏమనాలి ...గుండె తట్టుకోలేదని తెల్సి...తన స్వార్దం కోసం ఎన్నిమాటలైనా అనే స్నేహాన్ని ఏమనాలి తనవల్ల ఎదుటి మనస్సు గాయపడుతుందని తెల్సి ...అయితే నాకేంటి ...ఎవ్వరెటుపోతే నాకేంటి నాస్వార్దం నాది అని తన ఆనందం చూసుకుంది కాని ఎదుటి మనిషి మనసును తట్టుకోలేని గాయం చేస్తున్నా అని తెల్సి..స్వార్దం చూసుకొని పరుదులు ఎల్లలు పెట్టి ఎవడికోసమో అవమానిస్తూ...ఎవరో తనగురించి మంచిగ చెప్పుకోవాలని అవమానిస్తున్న స్నేహాన్ని ఏమనాలి ఆ ఎవడో నాకన్నీ తెల్సేలా చేస్తూ వెటకారంగా మాట్లాడిన క్షనాన ఏం చేయాలో తెలియక నమ్మిన స్నేహం చేసిన అవమానాన్ని తట్టుకోలేక భాద పడుతున్నారని తెల్సి .. తన స్వార్దం చూసుకొని తన ఆనందంకోసం ఏమనటానికైనా సిద్దపడ్డ స్నేహాన్ని ఏమనాలి మనసాక్షిని చంపుకొని చేస్తున్నావా తెల్సిచేస్తున్నావా తెలియక చేస్తున్నావా చెప్పవా..?