ప్రేమలో నిజయితీ లేదు
అశ్లీలంగా సరసంగా మాట్లాడటం గొప్పా
దీన్ని అవకాశంగా తీసుకొని నీ విలువలు పడిపోతాయి
గుర్తుపెట్టుకో అది గొప్పకాదు.. నిన్ను పొగుడుతున్నారనుకుంటూన్నావు
అది పొగడ్తకాదు..నిన్ను రెచ్చగొట్టి .
అలాంటి మాటలతో
మానసిక ఆనందం పొందుతున్నారు
నీతీ జాతి లేని కుక్కలు చేసేపని అది గుర్తుపెట్టుకో
మనసైన వాడితో మాత్రమే పంచుకునే మధురభావాలు
పదిమందిలో అంటే నిన్ను ....ఏమంటునారో అర్దం చేసుకో
ఆ చాట్ హిష్టరీ చూస్తే ఉరేసుకొని చస్తావు
నీవు గొప్ప అని ఫీల్ అవుతూ తప్పు చేస్తున్నావు
చెప్పేందుకు నేను నీ మనస్సుకు చాలా దూరంగా వున్నా
ఎందుకంటే ... పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడను
నేనింతే నేను మారను మారలేను
Be Care Full Dear