నీ రాకకై నిరీక్షి౦చే నన్ను
ఆ రుతువులన్నీ
నిరస్తిస్తున్నాయ్ ... దెప్పిపొడుస్తున్నాయ్!
ఒకప్పుడు తలచేచాన్ని నీ పరిచయం నాజీవిత గమ్యిం అని కాని ఇప్పుడు తెలుస్తుంది అదే నా అంతిమ యాత్రకు వేసిన బాట అని .. ఆభాటవేసింది నీవే .. ఎందుకిలా మారావో తెలీదు .. నా జీవితంలో కి ఎందుకు వచ్చావో తెలీదు నేను రమ్మని చెప్పలేదు నీవే వలచి వచ్చావు వలపుల వాన మదినిండా కురిపించావు... అన్నీ నీవైయ్యావు.. నాఊపిరిని నీ ఊపిరిగా చేసుకున్నావు...ఇది నాఒక్కడి సొంతం అని మురిసిపోయేలోపు అవే వలపులు మరొకరి సమక్షంలో కురిపించడం చూశాను బుజ్జీ కన్నా. బంగారం అంటూ ఒక్కప్పుడు నారాతలు మైండ్ బ్లోయింగ్ ఇప్పుడూ మరొకరి వంచన చేరి " కన్నా నీకన్నా ఎవరు రాస్తారురా అన్న నీకామెంట్స్ సరసంగా పదాల అల్లిక.. మళ్ళీ నేనెక్కడ చూస్తానో అని నన్ను బ్లాక్ లిష్టులో పెట్టి మరీ కొత్త ఐడీ తో అక్కడ అతనికీ నీవు సంతోషంగా ఉండాలి నీవో మచి స్రోతవు... నీవు నాజీవిత మార్గం అంటూ రాతలు చూసి.. నీవేనా అని ఊహించలేదు.. నన్ను బ్లాక్ లిష్టులో పెట్టిమరో వాళ్ళతో స్నేహం చేయాల్సిన పనేంటో తెలీలేదు ఇవన్నీ నాకు తెల్సేలా చేశాడు వాడు ఎందుకంటే వాడో శాడిష్టుకాబట్టి .. నీన్ను సొంతం చేసుకున్నా అని నామస్సు భాదపడేలా చేయాలి కదా ... అందుకేనేమో నీవే చెప్పావా నన్ను ఇలా బ్లాక్ చేసి మరొక ఐడీతో నేను ఇలా ఉన్నా అని చెప్పమన్నావా ...అప్పుడు నాకు నీవే ప్రపంచం ఇప్పుడు వాళ్ళందరూ నీవే ప్రపంచం అని చెప్పుకొంటున్నాడు వాడు నాకు తెల్సేలా ..నీకు ఏదైనా సాద్యమే ...అప్పటి అమాయకపు మనిషివికాదు నీవు ఇప్పుడు....?
వినిపి౦చని నీ మౌన స౦బాషణలు