నా మనసు మ్యుజియం లో పెట్టిన
వింత వస్తువై పొయింది....అందరికీ
ఎవరో వస్తారు
ఏదేదో... చెప్తారు.
లాలిస్తారు... బుజ్జగిస్తారు...
చివరికి ప్రేమించమని చెప్తారు.....
తీరా....ఆ హృదయం నాదని తెలియగానే.....
వెనుదిరిగిన చూడకుండా వెళ్ళిపోతారు....
అందరిలో ఉన్నదేమిటో
నాలో లేనిదేమిటో ఇప్పటికీ... అర్థం కాదు నాకు...
ప్రేమిస్తే తట్టూకోలేనంతగా ప్రేమిస్తాను ,...కాకపోతే నా అన్నస్వార్దం ఎక్కువ నాకు
ఏంటో ఎప్పుడూ బయపడతాను నానుంచి ఎవరో దూరం చేస్తారని అలేగే జరుగుతుంది ప్రతిసారి