. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, April 13, 2013

స్నేహాల ముసులో వ్యభిచార ముఠాలు తస్మాత్ జాగ్రత్త ( Real Story )


అమ్మా , నాన్న అన్న పదం తర్వాత గురువు ఆ తర్వాత మనిషిని మార్చేది ... స్నేహం ..మన చుట్టూ ఉన్న స్నేహితులను బట్టీ మనం ఏంటో చెప్పొచ్చని అంటారు పెద్దలు ఎన్ని ఉన్నా ఎంత ఆస్తిపాస్తున్నా మంచి స్నేహితుడులేని జీవితం వ్యర్దం అనికూడా అంటారు .. ఇప్పటి స్నేహాల్లొ నిజాయితీ లేదు ఎదో ఆశించి చేస్తున్నారు.. అమ్మాయి అంటే అబ్బాయికి స్వచ్చమైన స్నేహంకాదు అక్కడ మనస్సులో మరో ఆలోచన స్నేహం పేరుతో మృగంకన్నా హీనంగా ఆలోచిస్తున్న ఘటనలు  ఇలాంటి ఫేక్ స్నేహాలెన్నో సరసంగా సృగారాన్ని వెలగబెడితే అదో గొప్ప భావోద్వేగం అని వాదించే పెద్దలున్నారు ఇక్కడ అలాంటి గ్రూపులు వాటిలో మది, యద,వలపులు , తుమ్మెద గిల్లిపోయిందని... మాట్లాడుతూ కవితలు..కవితలను వెటకారంగా పొగుడుతూ. ఆహే ఒహో అనే కుహానా గాళ్ళూ .. అలాంటీ వాళ్ళను సపోర్టు చేస్తున్న పెద్దలు ఇలాంటి గ్రూపులను మైటైన్ చేస్తున్నారు... ఇది రాసే వాళ్ళ తల్లిదంద్రులు చూస్తే తలదించుకోవాల్సిందే...అలాంటీ స్నేహాలు ఇప్పుడుగొప్పవి వాళ్ళనే నమ్ముతారు ఇక్కడ అమాయకంగా పొగడాలి ......స్వచ్చమైన స్నేహాలను అడ్డు పెట్టుకొని ఫ్రెండ షిప్ క్లబ్ లపేరుతో వ్యభిచారం నడిపిస్తున్నారు హైదరాబాద్ లో ప్రముఖ పేపర్లలో క్లాసిఫైడ్ యాడ్స్ ఇస్తూ ఈ దందా నడిపిస్తున్నారు ఈ విషయంపై నిఘాపెట్టీ నేను సీక్రెట్ కెమెరాలతో వాళ్ళరంగు బైట పెట్టాను ఆ ష్టోరీ మీరూ చూడండి