మనిద్దరి మద్యామాటలు
మంచు బిందువులై చేజారిపోయాఎప్పుడో
ఎదను బీడుగా మార్చి ఏమార్చావు అయినా
ప్రియా నీ కోసం వెతకడం
మానదుగా నా పిచ్చిమనస్సు " ప్రియా"
మంచు బిందువులై చేజారిపోయాఎప్పుడో
ఎదను బీడుగా మార్చి ఏమార్చావు అయినా
ప్రియా నీ కోసం వెతకడం
మానదుగా నా పిచ్చిమనస్సు " ప్రియా"