. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, April 11, 2013

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్న న్యూస్ నాకుషాక్


ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్న న్యూస్ నాకుషాక్ నాకు రెండురోజుల క్రితమే ..మరొక స్నేహితురాలి వల్ల పరిచయం అయింది..జాబ్ చూడండి సార్ అంటూ...సరే అన్నాను ఫేస్ బుక్ అకౌంట్ లో ఫోటోస్ వున్నాయని చూడమని చెబుతూ ఫోన్ చేసింది పండుగ అయిన తరువాత వచ్చి కలుస్తాను ఆఫీస్ కొస్తాను అని చెప్పింది.. నిన్న 10:30 కు వాళ్ళ ఇంట్లో ఆత్మ హత్య చేసుకొని చనిపోయిందని తెల్సింది.. నాతో తను మాట్లాడింది 3 నిమిషాలైనా ఎందుకో విషయం తెల్సి చాలా బధ వేసింది తను ఇంజినీరింగ్ చేసింది..న్యూస్ యాంకర్ కావాలని కోరిక..నాకే ఇలా ఉంటే నిన్నమొన్నటిదాకా తనతో ఉన్న స్నేహితులు ఎంత భాదపడుతున్నారో కదా ఏం చెప్పాలో కూడా అర్దం కావడంలేదు.. కారనం ఏదైనా... ఇంతమందిని భాదపెట్టి అనంత దూరాలకు వెల్లీన "మానసా" ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ..ప్రేమ ప్రాబ్లం అంటున్నారు మానస చనిపోయింది అని తెలియగానే ప్రియియుడు పారిపోయాడని తెల్సింది వీళ్ళ పెళ్ళీకి ఇంట్లో వాళ్ళూ కూడా ఒప్పుకున్నారు ..ఈమే ఆత్మహత్య వెనుక ఏదో మిష్టరీ ఉంది ..?...నమ్మిన మనుషులు మోసం చేసినప్పుడు ఈమె ఇలా నిర్నయం తీసుకుందేమో ...మొసం చేసే మనుషులు మనస్సులేకుండా ప్రవర్తించడం తో ఇలాంటీ ఘటనలు జరుగుతున్నాయి మీరు టైంపాస్ కోసం ప్రేమిచండం మానుకొండు ఎదురు హృదయాలతో ఆడుకోవద్దు మీవల్ల ఎవరైనా చనిపొతే మీకు భాద ఉండకపోవచ్చు మీకు మనస్సనేది ఉంటే ఎదుటి మనస్సు భాదపెట్టరు..వీడు కాకపోతే మరొకరు అన్నట్టు ఉండరు...మీకూ జోక్ గా ఉంటుందేమో గాని ఎదురు హృదయాలను గాయపడితే మీకేం వస్తుంది...ప్లీజ్ మనసులతో ఆడుకోవద్దు అందరూ తట్టుకోలేరు..మీరు దేవున్ని నమ్ముతారు . ఆదేవుడు చెప్పాడా ఎదుటి మనస్సులు గాయపర్చమని .. ఇప్పుడు  మానస చనిపోయింది పోయిన ప్రాణం తిరిగి వస్తుందా...