నిశ్శబ్ధం
ఒంటరిగా
నాకు నేనుగా
కాలుతున్న వాసన...
చెవిలో ఏదో
సీసంపోసినట్టూగా ఏదీ వినబడనితనం ఒక్కోమారు గుండె బిగుసుక పోతుంది
కంట్లో రెటీనాపై కన్నీటి తెరకప్పి లోలోపల ఏవో శూన్య రేఖలు
గుండెపై పదునైన కత్తితో బర బరా గీస్తున్నట్టు...
నాలో నేను ఓ నిశ్శబ్ధ చెట్టుక్రింద ఒంటరిగా మూగి గుస గుసలాడుతున్నట్టు...
నా దేహాన్ని గుండ్రని బంతిలా మారి దొర్లుకుంటూ కొండల్లో గుట్టల్లో పారేస్తే
అది లా గమ్యిం తెలీక వెలుతుంటే
రక్తంఓడుతున్న శరీరంతొ అలా ఏటో పోతున్నా
అస్సలు గాలి వీయని తనంతో అంతా మూగగా ఉగ్గబట్టి
వేసవితనం మిట్ట మద్యాన్న ఎమౌతుందో తెలీక
అలలన్నీ బంద్ చేసి ఒడ్డుకందని
దూరంతో సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...
నాజీవితం నేనుజీవిస్తుంటే
నీ అంతతట వచ్చి నన్నిలా చేసి
మౌనం అనే కత్తులతో గుండెను కోస్తూ
నీవేంసాదించావో తెలీక
అవమానిస్తే నీకానందమైతే
అవమానించు తలవంచానుకదా నీ ఇష్టం
శాడిష్టును నమ్మావు నన్ను తప్ప
ఆకాశాంలో కి అన్నీ పోగొట్టుకున్నట్టూ
చూడటం తప్ప ఏం చేయగలను ప్రియా