. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, April 15, 2013

ఎందుకిలా నన్ను ప్రతిక్షనం వేదిస్తుంటావు ప్రియా

ఆలోచన పట్టుకోవాలని
పైకో కిందికో పక్కకో
చూపులు నిలబెడుతుంటాం
ఇంకా సాధ్యం కాలేదనుకొంటే
రెప్పలు కప్పేస్తుంటాం.

నిజమే ఆలోచనలను తట్టుకోవాలని కరిగిపోతున్న జ్ఞాపకాలను పట్టుకోవాలని..మనసును కుదుట పడేట్టూ చేసి నిన్నే తలస్తూ ..ఉన్ననేను ఒంటరిగా ఉన్నప్పుడు చేసే విఫల ప్రయత్నాలు అయినా అసాద్యంకాని నిజాన్ని పట్టుకోవాలని నీకోసం తపన పడుతున్న భాదను ఒడిసి పట్టుకొని అప్పటి నిజాన్ని మళ్ళీ నిజంగా కళ్ళముందుడేలా చేసుకోవాలని ఊహళ్ళో నేను ట్రైల్స్ వేస్తుంటా
నీవే తనయి
నీలోని తనూ నీవు జతయిపోతే
పరిమలిస్తున్న నులివెచ్చని మంటలు
బాధల శీతల తలాలలై చల్లిపోతాయి

శరీరమంతా మనసయునప్పుడు
వయసయుపోవడమనేది లేనేలేదు
ఎందుకిలా నన్ను ప్రతిక్షనం వేదిస్తుంటావు ప్రియా నీకిది ఆనందమా ..ఎందుకిలా తయారయ్యావు తట్టుకోలేని నిజంలా  ప్రియా ఆకాశాన ఉన్న అందాల జాబిల్లి పట్టపగలు నాకు కనిపించాలని నేననుకుంటే సరిపోతుందా ఆ జాబిల్లి అనుకోవాలి కదా ఊహకే ఇలా ఉంటే వాస్తవంలో కనీసం ఒక్కనిజం నిజం అయినా బాగుండనే తపన గుండెళ్ళో ఉంది నిజకాని నిజం అది ఖనిజమైన నీగుండేను కరిగించేనా ప్రియా ..........>
నీలో నీవేఉన్నప్పుడు
నీకు తెలియని కోణాలను
బాణాల్లా సంధించి
బాధపెడుతుంటావు
నీలోపల నీకే
గుచ్చుకొన్నప్పుడల్లా
బాధపడుతుంటావు..>

ఇది నిజమా నిస్తేజంగా ఉన్న నామనస్సు ఇలా కూడా ఆలోచిస్తుంది ఆవేశపడిపోతుంది నిజంకాని నిజం లా ప్రియా.............> 
హృదయాన్ని
చిగురిస్తున్న ఆకుల తాజాదనంలో
నీవు చేరగలిగిన
హద్దులెరుగని ఆకాశపు సరిహద్దుల్లో
నిన్ను నీవే ఉతుక్కో
తిరిగి నీలోకి నీవు తరలిపో

కరగిపో కాలిపో
నీవే కార్చిచ్చు వైపో
వడకట్టుకొని
వెలుగులు కప్పుకొని
తిరిగి నీలోకి నీవు తరలిపో....

అందుకే జరగని విషయాలు ఊహలకే పరిమితం అయినప్పుడు మనస్సుని మితంగా ఆలోచించి ఆనందాన్ని జరిగిన గతాన్ని గుండేళ్ళో పెట్టుకిని ఆజ్ఞాపకాలతో బ్రతికేయమని నాకు నేను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటా ప్రియా నాలో నేను లేను ఇప్పుడు నాలో ఉన్నదంతా నీవే ప్రియా