ఒకప్పుడు నీవు బాపు బొమ్మవి మరి ఇప్పుడు
నీ తియ్యటి మాటలు స్వచ్చమైన స్నేహం
ఏమయ్యాయి... మనసును ఏమార్చడం
ఎప్పుడు నేర్చుకున్నావు..ఇలా అని తెల్సినప్పటినుంచి
నిజంగా నీవేనా అనిపిస్తుంది...
ఇంకా ఎదో రాయాలని ఉంది
నిన్ను ఏమన్నా నన్ను నేను అనుకున్నట్టే కదా
ప్లీజ్ అప్పటి బాపుబొమ్మలా ఉండలేవా
ఎందుకీ మార్పునీలో ... నిన్ను .....?
Sorry,,
నీ తియ్యటి మాటలు స్వచ్చమైన స్నేహం
ఏమయ్యాయి... మనసును ఏమార్చడం
ఎప్పుడు నేర్చుకున్నావు..ఇలా అని తెల్సినప్పటినుంచి
నిజంగా నీవేనా అనిపిస్తుంది...
ఇంకా ఎదో రాయాలని ఉంది
నిన్ను ఏమన్నా నన్ను నేను అనుకున్నట్టే కదా
ప్లీజ్ అప్పటి బాపుబొమ్మలా ఉండలేవా
ఎందుకీ మార్పునీలో ... నిన్ను .....?
Sorry,,