. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 26, 2012

జ్ఞాపకాలు గుండెళ్ళో గుబులు రేపుతున్నా..ఏంచేయలేక నిరాశగా.?

జ్ఞాపకాలు గుండెళ్ళో గుబులు రేపుతున్నా..ఏంచేయలేక నిరాశగా.?
ఆశ,నిరాశల మధ్యి సమిదలా నేనున్నా..నీ గురించి ఆలోచిస్తూ
అసలు మంచి చెడు అంటే ఏంటీ..నిజాయితీగా ఉంటే అన్నీ పోగొట్టుకుంటామా
నాది అన్నది దూరంకాకుండా ఉండాలంటే నాటకాలు ఆడాలా
ఎవ్వరూ నిజాన్ని ఎందుకు నమ్మరో అర్దంకాదు..
అంతాగా ఆలోచించే నీకు నాగురించి ఎందుకు న్యాయంగా ఆలోచించలేక పోయావు
ఆశలు రేపావు అన్నీ నిజం అని నమ్మా ..నమ్ముతూనే ఉన్నా..మరి నేనేంటో తెల్సి ఎందుకిలా
నన్ను నమ్మలేదు నా స్నేహాన్ని నమ్మలేదు..నాలో నిజాయితీ నీకు నమ్మకంలేదు
ప్లీజ్ నేను అవకాశవాదిని కాదు ..నీన్ను నమ్మా నీలో నిజమైన ప్రేమను నమ్మా
నాకు నటించడం చేతకాదు..దూరం అయితే భాదపడతాగాని భాద పెట్టాలను కోను
నేను భాదపడ్డా నీవు హేపీ గా ఉండాలని కోరుకుంటా గా బట్టే నేనిలా అతనలా..?
అంతాలా ఆలోచిస్తావు మరి అసలు నిజాన్ని ఎందుకు తెల్సుకోలేవో అర్దకాదు
ఒకరి నమ్మకం మీద సమాది కట్టీ హేపీగా ఉండాలను కోను
నన్ను నేనుగా నేను నేను గా ఉండాలనే కోరుకుంటా..?
నేను భాదపడ్డా నీవు ఎక్కడున్నా హేపీగా ఉండు అదే నేను ఎప్పుడూ కోరుకునేది ..
కాని జాగ్రత్త నీచుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు... అన్నీ నాకు తెల్సు
వాళ్ళ గురించి ఏదో లేని పోనివి చెప్పాలనే ప్రయత్నం కాదు ..?
జాగ్రత్త నిజాన్ని తెల్సుకొని మసలుకో ..దారుణంగా ఓడిపోయినప్పుడు తెలుస్తుంది
అప్పుడు తిరిగి నాకోసం ఎంత వెతికినా నా నిజాయితీ తెలుస్తుంది కాని నేను కనిపించక పోవచ్చు
అప్పుడన్నా అసలు నిజం తెల్సుకుంటావో లేదో మరి