. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 14, 2012

పిచ్చిమనస్సు..ఎన్ని చేసినా నీవేకావలని కోరుతుంది..

తెల్లవరకనె నిద్రలేస్తుంది
తెల్లవరకనె నిద్రలేస్తుంది
మసక కన్నులతొ ముగ్గులేస్తుంది
సగం నవ్వుతొ పలకరిస్తుంది
ఓర చుపులతొ మతి పోగొడుతుంది
ముంగురులతొ మోము దాచుకొంటుంది
సిగ్గులతొతప్పుకుంటుంది
తన అరవిందం చూడ్డలన్న ఆశ నీరు గారుస్తుంది
కాని అప్పుడు నా మనసు నీవే కావలని కోరుతుంది
కాని మనస్సుకేంతెల్సు నీవు మద్యిలో వదిలేసి వెలతావని..
అలా మనసు నిన్నే కావాలని కోరుతుంది..
పిచ్చిమనస్సు..ఎన్ని చేసినా నీవేకావలని కోరుతుంది..
చివరికి నీవు నా చావుకోరుకున్నా నిన్నే కోరుతుంది ఎదుకో తెలుసా..
నాది పిచ్చి మనస్సు నాది పిచ్చి ప్రేమ అందుకే ఇంకా నీవే కావలని కోరుతుంది