. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 14, 2012

ఆరంజ్ సినిమా పాతజ్ఞపకాలను తట్టి భాదపెడుతున్నాయి

ఆరంజ్ సినిమా పాతజ్ఞపకాలను తట్టి భాదపెడుతున్నాయి..
నిజం నీడలా మారింది ఎందుకు ...అన్ని బ్రమల్లాగే మిగిపోయాయి..
నీకు గుర్తుందో లేదొ మన పరియం అప్పుడే ఆరెంజ్ రిలీజ్ అయింది..
కల్సినప్పుడల్లా ఎఫ్ ఎం రేడియోలే ఇవేపాటలు వచ్చేవి గుర్తుందా..?
అప్పుడు నీవన్న ప్రతిమాట ఇంకా నాగుండెళ్ళో పదిలంగానే ఉన్నాయి
కాని ఇప్పుడంటున్నా మాటలూ గుండెళ్ళో గుచ్చుతూనే ఉన్నాయి..
ఇలా జరుగుతుందని నీకు ముందే తెల్సుకదా ..నేనూ ఊహించలేదు
ప్రతివిషయంలో నీవు హేపీగా ఉండాలనే కోరుకున్నా ..నీవు మరి..?
నీ సంతోషం చూసుకున్నావు.. నీ స్వార్దం చూసుకున్నావు కదా..?
నీస్వార్దం చూసుకొని కనీసం కూడా నాగురించి ఎందుకాలోచించలేదో
నిన్ను ప్రాణంకంటే ఇష్టపడ్డ నేనేమౌతానో కూడా ఎందు కాలోచించలేదో
నేను నీ మాటలు నమ్మాను నీప్రేమనునమ్మాను ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నా..
కాని నీవెందుకు కలా నమ్మలేదు అన్నది ఇప్పటికీ అర్దం కాదు..
నీవు నిజంగా అన్నావో కావాలని అన్నావో తెలీదు..అన్నవే జరుగుతాయి
అయినా నాకేంటి అంటావు ...అలా తయారు అయ్యావు ఎందుకో
అప్పటి రెస్పెక్టు అప్పటి ప్రేమను ఎప్పుడో తుంగలో తొక్కేసావు..
కచ్చితంగా ఆరోజు నీవు జీవితంలో ..ఎంత వెతికినా నెనుండను..?
సారి నిన్ను బ్లాక్ మైల్ చేయడం లేదు..నేను శాడిష్టూని కాదు
మనసు చచ్చిపోయిన మనిషిని ..అని నీకు తెల్సు అయినా నీవు స్వార్దంతో..?
నీ చుట్టూ శాడిష్టూలను పెట్టుకొని నన్ను శాడిష్టు ఎమోషనల్ బ్లాక్ మైలర్ అన్నావు అప్పుడు
నేను ఎప్పుడూ నా స్వార్దం చూసుకోలేదు..నీవు హేపీగా ఉండాలనే కోరుకున్నా కాబట్టే ఇలా ఇప్పుడు
నీవు నిజాల్సి ఎప్పుడూ గుర్తిస్తావో ..నిజాలను ఎప్పుడు తెల్సుకుంటావో తెలీదు.
ఇప్పుడు జరుగుతున్నది తెల్సుకొని నేనేం చేయలేక పోతున్నా..?
నీవు నిజం తెల్సుకుంటావో లేదో తెలీదు .. ప్రతిక్షనం నేను పడుతున్న భాదపడుతూనే ఉన్నా
నేను బాదపడుతునే ఉన్నా పడుతూనే ఉంటా నీవు నాకు ఇచ్చింది అదేగా..
నేను ఇలా బాదపడతాను అని తెల్సి నీవు చాలా హేపీగా ఎలా ఉంటున్నావో కదా..?
నా మీద ప్రేమ రెస్పెక్టు.. ఇప్పుడు లేవుకదా అవన్ని మర్చిపోయావుకదా..?