. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, January 4, 2012

నీవు మిగిల్చిన పగిలిన హ్రుదయపు ముక్కలు పేర్చుకుంటూ....

కనులారా నిను చూడాలని...
క్షణమైనా నిను కలవాలని...

అదే చిన్ని జ్ఞాపకం...!!!
కాలం కరుగుతూ...
క్షణాలు గడచి ఇన్నేళ్ళయినా
ఈ క్షణమే జరిగినంత కొత్తగా...

అదే చిన్ని అలఝడి...!!!
హ్రుదయం భారమై..ప్రతీ క్షణం నన్ను వెంటాడుతూనే వుంది...
నీ వెక్కడున్నావో వెతుకమని..
కానీ...!!

నీవు నాకు ఎంత దూరంలో వున్నావో తెలియదు....
నా హ్రుదయానికి మాత్రం యెంత దగ్గరగా వున్నావో.. అది మాత్రమే తెలుసు...

ప్రతీ క్షణం నిన్ను చుస్తూనే వున్నా....
నా వూహల్లో... నా ఆశల్లో..

ప్రతీ సారీ నీతో విహరిస్తూనే వున్నా...
ఈ ప్రపంచానికి దూరంగా....
కన్నీటి అలలపై తేలియాడుతూ...
నీవు మిగిల్చిన పగిలిన హ్రుదయపు ముక్కలు పేర్చుకుంటూ....

ఈ శ్వాసను నిలిపి వుంచుతున్నా....!!!
నా శ్వాస ఆగేలోపు.. కనులారా నిను చూడాలని..
నీ ఒడిలోనే... ఆ శ్వాస విడువాలని..