కదిలేకాలాన్ని కాసేపు ఆగమని అడగాలనిపించేది.
ఇప్పుడు ఆ కాలమే తొందరగా కరిగిపోతే బాగుండు అనిపిస్తుంది..
మనుషులు ఇలాగా అని నాకు తెలీదు..నమ్మా చాలాబాగా నమ్మా
ఎంతగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా..అందుకే ఇప్పుడిలా ఉన్నా
నన్ను నమ్మని తనని ఎమనాలో తెలీక..
ఇప్పుడు నాఎదురుగా జరుగుతున్న వాస్తవాన్ని తట్టుకోలేక..
కొందరు కావాలని నా ఎదురుగా ..చేస్తున్న పనులను...?
నన్ను ప్రతిక్షనంనీవన్న మాటలు సూలాలై నా మనసులో గుచ్చుతూనే ఉన్నాయి
ఏదిజరుగకూడదని అనుకుంటానో అదే జరిగితే..అప్పుడలా ఇప్పుడిలా
నాకు మొదటినుంచి స్వార్దం ..నాది అన్నది నాకే దక్కాలని
కాని నేను నమ్మినవాళ్ళే నన్ను దారునంగా మోసం చేశారు చేస్తూనే ఉన్నారు..
నా అనుకున్న మనీషే దారుణంగా మాట్లాడితే...నేనెలా తట్టుకోగలను
నేను తట్టుకోలేనని తెల్సి కూడా తనే కావాలని చేస్తే..నిన్ను నమ్మిన నేను
అప్పుడలా ఇప్పుడిలా ..కచ్చితంగా నాలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు
నమ్మిన మనిషిని ఇలాకూడా భాద పెడతారా..అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
అప్పుడలా ఇప్పుడిలా ఉండటం నీకే సాద్యిం..అనిపిస్తోంది..నీకు ఏదైనా సాద్యిమే
ఒక్కటి గుర్తుపెట్టుకో నేనేం చేసినా నాస్వార్దం చూసుకోలేదు..అని నీకు తెలుసా..?
నేను భాదపడ్డా నీవు సంతోషంగా ఉండాలనే కోరుకున్నా ..ఏంచేసినా ..నీకోసమే చేశా..?
స్వార్దపరులు తనస్వార్దంకోసం నా నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ఆడిన డ్రామాలొ నేను సమిదను అయ్యాను
ఎవ్వడైనా గెలవాలంటే ఏదుటివాడిని ఓడించాలి..ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా..?
ఎవ్వరూ తాను గెలవడంకోసం ఎదుటివాన్ని మంచివాడుగా చూపరు..?
ఎదుటివాన్ని తప్పుడోడిగా చిత్రీకరిస్తేనే తాను మంచివాడిగా గుర్తిస్తారని చూస్తాడు..
అదేచేసారు చేస్తున్నారు వాళ్ళను నమ్మినట్టు నన్ను నమ్మలేదుకాబట్టే నేనిలా వాళ్ళలా ఉన్నారు నీతో
ఒకప్పుడు నన్ను నమ్ముతావేమో అని బ్రమలో ఉన్నా ...కాని ఇంక నీవు నమ్మేస్థితిలో లేవు నమ్మవుకూడా
అప్పుడు నీవన్న మాట సూలాలై నా మనసులై మనసులో గుచ్చుతూనే ఉన్నాయి నన్ను ప్రతిక్షనం
ఎంత భాద పడుతున్నానో నాకు తెల్సు..నా భాదగురించి తెల్సుకోవాల్సిన అవసరం నీకు లేదు
నన్ను అర్దం చేసుకుంటావని ఆప్రయత్నం చేస్తావనే నమ్మకంకూడా పొయింది..
నన్ను ప్రతిక్షనం భాదపడేలా మనసు చచ్చిన మనిషిని చేస్తావని కలలో కూడా అనుకోలేదు
నీవు ఎప్పుడూ బాగుండాలనే కోరుకున్నా ..ఇప్పుడూ అదే కోరుకుంటున్నా..
నీవంటే ఎంత ఇష్టమో నీకు తెల్సు..కాని కొందరు నా ఏదురుగా నీతో మాట్లాడుతూ చేసే వెటకారపు నవ్వులు
నీతో మాట్లాడుతూ కావాలని నావద్ద కావాలని నన్ను భాదపెడుతున్నారు..
తట్టుకోలేక పోతున్నా..నీవే నన్ను ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు..
వాళ్ళు అవకాశ వాదుకు తమకు కావాల్సిన దానికోసం ఏమైనా చేస్తారు..నీవు నమ్ముతావు
నన్ను మాత్రం నమ్మవు ..నీకోసం ఏం కోల్పోయానో కోల్పోతున్నానో తెలీదు
...తెల్సుకునే ప్రయత్నం చేయవు ..తెల్సుకోవాలని కూడా అనుకోవు ..