. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 7, 2012

కొన్ని సంఘటనలు రీళ్ళలా కళ్ళ ముందే కదిలాడుతున్నాయి

కొన్ని సంఘటనలు రీళ్ళలా కళ్ళ ముందే కదిలాడుతున్నాయి..
మనస్సు ఆనందంతో ఉరకలేసినప్పుడు అవి శాశ్వితంగా గుర్తుంటాయి..
మనసును చంపేసే సంఘటనలు కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు కూడా
నా అనుకున్న మనిషి నా ఎదురుగా ద్రోహం చేస్తే...?
అటు మనుషులు ఇంకా నన్ను భాదపెట్టాలని నా ఎదురుగా ఇంకా విజయగర్వంతో ..?
నా ఎదురుగో ఎవ్వడో ఎవ్వడెవ్వడో మాట్లాడుతాడు ..అందరూ విజేతలే ఒక్క నేను తప్ప..
ఎందుకిలా చేస్తున్నా వని అడుగని .చేస్తున్నావనీ తాగి నిలదీయను
ఎందుకంటే ప్రానంకంటే ఎక్కువ ఇష్టపడ్డాను కాబట్టి ..ఆ భాద నేనే బరిస్తా
నీవు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది
నాకు తెల్సి నీవు జీవితంలో నన్నోడించినత ఘోరంగా ఎవ్వరీ ఓడించి ఉండవు
గుండెళ్ళో రక్త నాలా కు ఎవ్వరో బలవంతంగా లాగిన ఫీలింగ్
కొందరు పిచ్చోళ్ళు నా మనసులో చేతులు పెట్టి కెలుకు తున్న ఫీలింగ్..
నీ ఎదురుగా కత్తులతో నాగొంతు కోస్తున్నా నీవు హాయిగా నవ్వుతున్నావు..
కొందరు కసిదీరా కత్తులతో పొడుస్తున్నా నీవు హేపీగా నవ్వు తున్నావు..
నామీద నీకు ఎందుకంత కోపం..ఎందుకంత కసి..ఇప్పటికీ అర్దం కాదు
నీవు ఎవ్వరు భాదపడ్డా తట్టూకోలేవు .నేను భాదపడుతున్నా అని తెల్సినా హేపీగా ఉంటావెందుకో ..
నా మనసుకు నీవు ద్రోహం చేసావని తెల్సీ ..ఎలా ఉండగలుగుతున్నావో అర్దం కావడం లేదు ..
నన్ను ఎప్పుడు అర్దం చేసుకుంటావో..ఇప్పట్లో చేసుకోవు..కచ్చితంగా
నీ హేపీనెస్ నీకు ముఖ్యం..జీవితంలో ఘోరంగా ఓడిపోయిన రోజు నేను గుర్తుకు వస్తా
నీ చుట్టూ ఉన్న వాళ్ళూ నీకేం ద్రోహం చేస్తున్నారో తెల్సుకున్న రోజు ..నేను గుర్తుకు వస్తా
ఏమాసించి నీదగ్గర నాటలాడుతున్నారో తెల్సుకున్న రోజు నేను గుర్తుకు వస్తా..