. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 26, 2012

ఆ పార్కులో అనుకోకుండా నేనీ రోజు..?

ఆ పార్కులో అనుకోకుండా నేనీ రోజు..?
పరిచయం ఉన్న ఓ స్నేహితుడు ..ఎప్పటినుంచో కలుద్దాం అంటున్నాడు..ఎందుకో మనసు బాగోక తనను కలుద్దాం అన్నా ఎక్కడ కలుద్దాం అన్నాడు ..ఓ ష్టోరి పని మీద ఉన్న నేను ఆ పని కాకపోవడంతో .. ఎప్పటినుంచో కలుద్దాం అని కలువలేక పోయాకదా అని ఫోన్ చేశా...చెప్పన్నా ఎక్కడ కలుద్దాం అన్నాడు నీ ఇష్టం బ్రదర్ అన్నా అంతే ఓ పార్కు పేరు చెప్పాడు ..యూసఫ్ గూడా అని .. అంటే ఓ నిమిషంపాటు నాకు అర్దంకాలే..ఆ పార్కులో నాకో చిన్న జ్ఞాపకం ఉంది..అది ఎప్పుడు మనసును కలచి వేస్తుంది..ఆలా స్నేహితుడు కలుద్దాం అంటే సరే అన్నా..నిజంగా ఆ స్నేహితుడు వర్క్ పట్ల్ ఉన్న ఇంట్రెష్టు చూస్తుంటే....కచ్చితంగా జీవితంలో పైకొస్తాడు అనిపీంచింది తనతో కల్సి... మంచి ప్రోజెక్ట్ చేద్దాం అనిపించింది.. అలా మాట్లాడుకుంటూ ఓ ప్లేస్ కు వెళ్ళగానే ....ఎందుకో భాద అనిపించింది...ఎందుకో అప్పుడు అడిగాడు అన్నా మీరు దేనికో బాద పడుతున్నాడు అని ..అదేం లేదు అన్నా ...కాని ఏం చెప్పలేక కాంగా ఉన్నా తను కూడా ఓ విషయం లో భాదపడుతున్నాడు అని మాటల్ళో తెల్సింది......మళ్ళీ మేమూ చెయబోయే ప్రోజెక్టు వైపు మళ్ళాయి మాటలు అలా 4 గంటలు మాట్లాడుకోని ఎవరిల్లకు వారం వేళ్ళాం...ఆ పార్కుకు వెళ్ళి వచ్చిన కాన్నించి మనసు మనసులో లేదు మనసంతా గందరగోళం

ఎందుకో చాలా చాలా రాయాలని ఉంది కాని ...మనస్సు ..గతి తప్పుతోంది..మతి మొద్దు బారుతోంది..ఇలా ఏన్నాళ్ళో ఏన్నేళ్ళో తెలీదు