నీ గురించి ఆలోచించడం మొదలు పెడితే .........
ఎన్నో తీపి జ్ఞాపకాలు .....మరెన్నో మదుర స్మ్రుతులు....
ఆన్నిటికి మించి మనసు లో చెప్పలేని ఆనందం......ఏదో సాదించేసాను అని ఆనందం...
ఏమి సాదించాను ......??????
ఈ ప్రపంచాన్ని సైతం జయించగలను అన్న మనోదైర్యం...................
నా మీద నాకు నమ్మకం ...ఎదైనా సాదించగలను అన్న నమ్మకం.......
కానీ..............
ఎక్కడో చెప్పలేని బాధ....
నిన్ను గెలుచుకోగలనా అన్న బాధ....
నా ఆశ నిరవెరుతుందా అన్న బాధ...
నితో కలిసి జీవితాన్ని పంచుకుంటానా లేద అన్న బాధ...!!!
నన్ను నేను మార్చుకున్నాను నీకు నచ్చాలని..........
నా ఇష్టలని మార్చుకున్నాను నీకు ఇష్టమవ్వాలని.............
నన్ను నేను ఇష్టంగా కష్టపెట్టుకున్నాను...నువ్వు కష్టపడకూడదని....
అయినా నీకు దురమవుతూనే ఉన్నను....!!!!
ఎన్నో అవాంతరాలు ....మరెన్నో అడ్డంకులు....
అడుగడుగునా అంతులేని ఆలోచనలు.....
మనసులొ ఎక్కడో చిన్న ఆశ ....నువ్వు నాకే సొంతం అన్న ఆశ..........