పైకి సామాజిక కార్యకర్త..చేసేవన్నీగుడిసేటి పనులే..అందర్నీ నమ్మిస్తాడు..నిజాన్ని కనిపించకుండా ఎదుటివాళ్లని మోసం చేస్తాడు..అతనే పాషా..పేదవాళ్ళకు ఆపద్బాదవుడు గా బిల్డ్ప్ ఇస్తాడు..పేదల కోసమే బ్రతుకుతున్నా అని బిల్డ్ ప్ ఇస్తాడు పేదల ఇళ్ళు రెగులర్ చేపిస్తానని వాళ్ళ తరపున పోరాడతాడు..ధర్నాలు కూడా చేయిస్తాడు జీవితం లో ఇంటటీ మంచి మనిషి లేడేమో అనేలా బిల్డ్ ప్ ఇస్తాడు... అమ్మాయిలకు ఆపద్బాదవుడిలా ..నగరంలో 100 గజాల ప్లాట్, ఉధ్యోగం ఇప్పించి ఆదుకొంటాను తనని నమ్మమ ని అంటాడు..అమ్మాయిలూ నమ్మారో నగరం చివరకు తీసుకెలతాడు..ఇదెంటి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇక్కడే మనకు పని అంటాడు...అంతే అక్కకే అసలు కధ మొదలు అవుతుంది అవకాశం దొరికింది కాదాని నమ్మి వచ్చిన ఆ అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు నటిస్తాడు..అన్నీ వీడియోతీసి ఆ అమ్మాయిని బెదిరించడం మొదలు పెడతాడు.. అంతే ఆ అమ్మాయి జీవితం అంతం అయినట్టే.. అవునా ఏంజరుగుద్ది ఎలా జరుగుద్ది అని తెల్సుకోవాలంటే అసలు పాషా నిజస్వరూపం తెల్సుకుంటే ఇలాకూడా మోసం చేస్తారా అనిపిస్తుంది అసలు నిజం తెల్సుకొని అవాక్కక్ అవడం కాదు నిజంతెల్సుకొని ఎలా నిబ్బరంగా ఉండాలో..ఇలా మోసం సేస్తె ఎలా ఉండాలో ఇలాంటి మోసాలు చేసే మోసగాళ్ళు బారిన పడకుండా ఉంటే మా ప్రయత్నం ఫలించినట్టే..జీ 24 గంటలు న్యూస్ చాల్ చెబుతున్న నిప్పు లాంటి నిజాలు మీరూ తెల్సుకొండి..ఈ మాప్రయత్నంలో ఓక్కరు నిజం తెల్సుకున్నా మేము విజయం సాదించినట్టే ...మోసగాళ్ళ బారిన పడకండి ప్లీజ్ బీ కేర్ ఫుల్ ..అందర్ని గుడ్డీగా నమ్మకండి ..అసలు నిజాలు తెల్సుకొండి..Plese Be Care Full MY dear Friends
ఆ ప్లేబాయ్ పాషా..రియల్ ష్టోరీ మీరూ చూడండి..