. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 1, 2012

ఈ క్షనం ఒకే ఒక కోరిక..నీస్వరం వినాలని తీయ్యగా..

దూరం అయిన స్నేహితులు..అనుకోకుండా దూరం అయినప్పుడు మాటలు అందనంత దూరంగా విడిపోయినప్పుడు...గతం ఎప్పుడూ గుర్తుకు వస్తుంది..ఇప్పుడోచ్చిన సెల్ఫోన్ ఎక్కడ వున్నా దగ్గర చేస్తుంది...అయినా ఇద్దరి మద్యి దూరం పెరిగి ఫోన్లలో కూడా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ప్రియురాలు ప్రియుడిని గుర్తుకు తెచ్చుకుంటూ పాడుకునే పాట ..చాలా బాగుంది మనసుకు హత్తుకుపోయేలా ఉంది అందమైన ట్రాజిడి మెలోడి బీట్ లో పాట మనస్సుకు హత్తుకునేలా ఉంది...నిజంగా నీ ప్రియురాలు ఇలా నీగురించి ఆలోచిస్తే ...నీకన్నా అద్రుష్టవంతుడు లేడు మరి

ఈ క్షనం ఒకే ఒక కోరిక..నీస్వరం వినాలని తీయ్యగా..
తరగని దూరంలో ఓ ఓ ..తెలియని దారులలో..
ఎక్కడున్నావు అంటోంది ఆశగా.....
ఎన్ని వేల నిమిషాలో..లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపుగడపాలో...చెప్పవేమి అంటోంది..
నిన్న లేక వెళ్ళ మన్న సంగతి...గుర్తెలేని గుండె ఇది
మళ్ళీ నిన్ను చూసేదాక నాలో నేను ఉండ నీక
ఆరాటంగా కోట్టుకున్నది.....
రెప్పవేయనంటోంది ఎంత పిచ్చిమనసు ఇది..
రేపు నీవురాకానే కాస్తనచ్చ చెప్పుమరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే..మళ్ళీ మళ్ళి తలచుకొని..
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇంకా ఎన్నో చెప్పాలంటూ నిద్దరోను అంటోంది

ఈ అద్బుతమైన మరపురాని అందమైన పాటని మీరూ చూడండి..