. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 6, 2012

రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..

ఆకాశంలో నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు…
మెరిసే సొగసైన నీచిరు మందహాసంతో..
నా ప్రాణాల్ని చెదరగొట్టే నీ చిరునవ్వు
వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో..
అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..?
అంత అందమూ వాటిదేనా..? కాదంటే కాదు.!
చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే..
సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..!
దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..!

వ్వు నవ్వినప్పుడు..
ఏదో ఈ లోకానికి తెలియని.. నేను ఓపలేని..
అనుభూతిని కళ్ళతో నా మనసులోకి అదుముతావు..
నీ పెదవులే ప్రపంచామనుకునేల నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..
రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..
ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు ..???
ఎర్రని మెరుపులతో వెలిగే తీరిన బుగ్గలు.
ప్రాపంచిక అందాలన్నీ పూర్తయ్యేది నీ నవ్వుతో కలిపి చూస్తేనే కదా..
అన్ని దిక్కుల్లోను ఉదయిన్చగలిగే అద్బుతం నీ చిరునవ్వే కదా..
అవును ఆనవ్వుల వెలుగులు మయం అయ్యా ఎందుకు..
అవును కదూ! నీవు ఇంకా నాదగ్గరే ఉన్నట్టు ఉంది మిత్రమా..
నీ నవ్వులు దూరం అయి ఎన్నోరోజులైంది..అయినా ఇంకా నీ నవ్వులు నా దగ్గరగా ఉన్నట్టే ఉంది..