. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 1, 2012

కొందర్ని చూస్తే నే మోసం చేయాలి అనిపిస్తుందేమో కదా..?

కొందర్ని చూస్తే నే మోసం చేయాలి అనిపిస్తుందేమో కదా..?
ప్రేమ అంటారు ఇష్టం అంటారు రెస్పెక్టు అంటారు ..అన్నీ అబద్దాలే
అలా ఎందుకు అబద్దాలు చెబుతారో తెలీదు..మనసుని చంపేందుకా
నీ క్షేమం కోరి ఎన్ని కోల్పోయినా నీవు ఎందుకు అర్దం చేసుకోవో తెలీదు
ఒకప్పుడు నీవన్న మాటలన్ని నిజం కావా ..మరి ఎందుకన్నావు..?
అవే నిజం అని నమ్మిన మనసు ఎమౌతుందో అని ఎందుకు ఆలో చించవు
ఒక మనసును మనిషిని దారుణంగా బాద పెడుతున్నాను అని ఆలో చించావా..?
నీకు నీ హేపీ నెస్ ముఖ్యిం ఎవ్వరు ఏమైతే నీకేంటీ కదా..?
ఏమైనా నీకు సంబందం లేదు... నీవు హేపీగా ఉంటే చాలు ఎదుటివాడు ..?
నువ్వే ప్రానం అని నమ్మిన వాడు ప్రానం పోయినా నీకి ఓకే కదా..?
ఎందుకిలా మారిపోయావు ..నేనేం తప్పు చేశాను.....నన్నెందుకు ఇలా దారుణంగా ఓడిస్తున్నావు
ప్లీజ్ నాకు ఓడి పోవాలని లేదు విజయ గర్వంతో ఉండాలని ఉంది కాని ..నేనంటే నీకిష్టం లేదు ఎందుకు
నేనేం తప్పు చేశాను నాకు నీవు కావాలి నీవు హేపీ గా ఉండాలి అనుకోవడం తప్ప
నేనే తప్పు చేయలేదు..నీవు హేపీ గా ఉండటం కోసం నేను చాలా కోల్పోయాను
....అన్నీ నీకు తెల్సు కాని నీవు ఇంత స్వార్దం గా ఆలో చిస్తావని అస్సలు ఊహించలేదురా..?
నీవెందుకిలా మారావు అని తలబద్దలు కొట్టుకున్నా అర్దం కావడంలేదు..?
నాకు తెల్సింది ఒక్కటే ..నన్నో బకరాను చేశావు..వెర్రి నాకొడుకుని చేశావు.. కాదా...?
ఇప్పటికీ నేను కోరుకునేది ఒక్కటే నీవు ఎక్కడ ఉన్నా హేపీగా ఉండాలి అంతే..?
అయినా నేనూ ఏమైతే నీకేంటి నీవు హేపీ గా వుంటే నీకది చాలు కదా...?