. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 5, 2012

నీవెలా మోసం చేయగలిగావు.. నీ కేలా సాద్యిం అయింది ఇలా చేయడం

నీవెలా మోసం చేయగలిగావు.. నీ కేలా సాద్యిం అయింది ఇలా చేయడం..
నీవెందుకిలా చేస్తున్నావొ తెలీదు..ఎందుకిలా చేశావో తెలీదు
ప్రేమ,రెస్పెక్ట్ నీవు చెప్పిన ప్రతిమాట నమ్మాను అన్నీ నిజం అనుకున్నా
అవన్నీ నిజాలు కావా నిజం అనే లా నమ్మించావా ఎందుకని..?
అప్పుడలా ఇప్పుడిలా ఎలా ఉండగలుగుతున్నావు ఇది నిజమేనా
నీవు నాకెందికిలా దూరం అయ్యావు.. ఒక్కకారణం చెప్పవా
అందరిలా దొంగ ఏడ్పులు ఏడ్వలేను..బయట ఒకలా నీతో ఒకలా మాట్లాడలేను
అలా చేయడం నావల్ల కాదు అందుకే మనం దూరం అయ్యామేమో కదా..
నిన్ను దగ్గరగా ఉండే వాళ్ళను చాలా దగ్గరగా చూశాను ...అక్కడొకలా ఇక్కడొకలా
ఎందుకిలా చేస్తున్నారో తెలీదు..వాళ్ళనే నమ్ముతున్నావు
నేనేంటో తెల్సు నీవంటే ఎంత ఇష్టమో తెల్సు కాని ఇలా..?
నీకోసం ఎం కోల్పోయాని నీకు తెలియడం లేదు... ఆ అవసరం నీకిప్పుడు లేదుకదా..?
అప్పుడు మోసం చేసానా అన్నావు మరి ఇప్పుడు నీవు చేస్తున్నది ఏంటి..?
నీకంటూ ఓ మనస్సాక్షి ఉంటే ప్రశ్నించుకొ నిజం తెలుస్తుంది
గుర్తొచ్చినప్పుడల్లా పంటి బిగవున భాదను గుండెళ్ళో నిక్షిప్తం చేస్తున్నా..?
ఆ వేడీమి తట్టుకోలేక కన్నీటి రూపంలో ఆ భాద బైటీకి వస్తూనే ఉంది
అగ్ని పర్వతంలావాలా ఆ భాద ఎప్పుడో బ్లాష్టు అయ్యెట్టుంది..?
అయినా అవన్నీ నీకెందుకు పడతాయి.... నీస్వారం నీకు ముఖ్యిం
నీసంతోషం నీకు ముఖ్యిం..అదేగా నేనూ కోరుకునేదు.
అన్ని విషయాలు నాకు తెల్సు చాలా దగ్గరగా చూస్తున్నా ..కొందరు నాకు కావాలని తెల్సేలా చేస్తున్నారు
వాళ్ళు హేపీ.... నీవు హేపీ..వాళ్ళకి నేను భాదపడటమే కావాలి..
అందుకే ఇలా చేస్తున్నారు..తప్పు వాళ్ళది కాదు..వాళ్ళకి అవకాశం ఇచ్చిన నీది
నీది కూడా కాదు ..నివు నిజం ..నీప్రేమ నిజం అదీ శాశ్వితం అని నమ్మిన నాది తప్పు..
అప్పుడే తెల్సుకోలేక పోయా అంతా బ్రమ అని ...
ఇంకా నా ప్రేమ నిజం అనే నమ్ముతున్నా ... కాని తెల్సుకునే తీరిక నీకు లేదు.. అవసరమూ నీకు లేదు కదా...?