నా మీద నాకేలే కోపం . . . .
పెదవులు నావైనా . .
పలుకులు నీవైనందుకు . . .
కనులు నావైనా . . ,
కలలు నీవైనందుకు . . .
అడుగులు నావైనా . .
గమ్యం నీవైనందుకు . . .
గుండె నాదైనా . .
చప్పుడు నీదైనందుకు . . .
నాకంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నందుకు . .
నీ పైన ఇంత ప్రేమ ఉన్నా . . అది నీతో చెప్పలేనందుకు . .
ప్రపంచంలో నీవు ఇష్టపడని వ్యక్తిని నేనే కదా...?
ఇద్దరం ఒకరి పై ఒకరు ప్రేమ అని చెప్పుకొని ఏంసాదించాం.
నేనో తప్పుడు వాడ్ని చేసాడొకడు..నన్ను దూరం చేశావు..?
ఎందుకో నన్ను తప్ప అందర్ని నమ్ముతావు
నేనేం పాపం చేశానో తెలీదు..నిన్ని ప్రాణం కంటే ఇష్టపడటం తప్ప
నామీద నాకేలే కోపం . . . . !
.