ఆ రాత్రి ఎందుకలా దారునంగా మాట్లాడావు.. నేనేం తప్పుచేశాను..?
నాకే ఎందికిలా జరుగుతుందో తెలీదు..నన్నే ఎందుకిలా అంటున్నావో తెలీదు
అంతగా ప్రేమించిన మనిషి ఇకా ఎందుకు మాట్లాడుతుందో తెలీదు నేనేం చేశాను
తప్పు చేసిన వాళ్ళు హేపీగానే ఉన్నారు చేస్తున్నవాళ్ళూ హేపీగానే ఉన్నారు నేనే ఇలా ఎందుకో..?
నన్ను జాగ్రత్తగా చూసిన మనిషి చస్తే నాకేంటీ బ్రతికితే నాకేంటి అని అన్నదాకా ఎందుకొచ్చింది..
నిన్ను మోసం చేసేవాళ్లను నమ్ముతూ నన్నెందికా అన్నావో తెలీదు
నీతో ఓరకంగా బైట నీగురించి చండాలంగా మాట్లాడే వాళ్ళనే నమ్ముతావు కదూ
అంత పెద్ద గొడవజరిగినా నాజీతం నాశనం ఔతున్నా భదపడలేదు కాని..?
ఆ తరువాత చచ్చిపో అని చాలా సార్లు అన్నావు ..చస్తే నాకేంటి అన్నావు ఎందుకో తెలీదు
ఇవి నీవన్న మాటలు కాదు ఎవరి సమక్షంలో నీవన్నవి ..?
....ఎవరో నావిషయంలో నిన్ను అలా నిపించేలా చేశారు
వాళ్ళు నాచావుకోరుకొంతూ నోతొ అనిపించారు
వేరెవరో నీతో అనిపించారు.. నీమనస్సులో నేను పూర్తిగా లేకుండా పోయాను అందుకే అన్నావేమో
నన్ను అంతగా ఇష్టపడ్డనీవు నాచావును కోరుతున్నావా ఎందుకో..?
అదే నీకు సంతోషం అయితే నేనూ అదే కావాలని కోరుకుంటూన్నా
నేనేమైనా సంతోషంగా ఉండాలని కోరుకునే వాడిలో నేనే మొదట ఉంటా...?
నీవు ఇష్టపడ్డ ప్రతి వ్యక్తితో నేను మాట్లాడా వాళ్ళు నీదగ్గర కోరుకునేది వేరు ..నీదగ్గర నటించేది వేరు
అది ఇప్పుడూ గుర్తించలేవు గుర్తించే పరిస్థితుల్లో లేవు నీకు ఇప్పుడు నేనే శత్రువుని
నన్ను అంతగా హేట్ చేస్తునావు అలా చేశారు.. అందరూ నెటివ్ గా ఆలో చించడంలే దు
నేను మంచి చేయలనుకున్నవి అన్ని నెటివ్ గానే జరుగుతున్నాయి మరి ఏంచేయను
ఇప్పుడు జరుతుగున్న ప్రతివిషయం నాకు తెల్సు..మోసపోతున్నావు అని మాత్రం చెప్పగలను
అంతకు మించి చెప్పలేను నీవే డిసైడ్ చేశావు నేనేంటో..సొ ..అంతే
ఒకరి నమ్మకాన్ని సమాది చేసి ఆసమాదిపై నేను గోపురాన్ని కట్టుకోలేను
నేను నిజాన్ని నమ్ముతా ఆనిజం నను సమాది చేస్తుంది అని తేల్సినా..
.నీకు ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు నేను తప్ప
నీకు అందరూ బ్రతికుండాని నేను చనిపోవలని కోరుకునే వారిలో నీవే మొదటి వ్యక్తివి కదా..?