. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 13, 2012

ఏంటో ఈరోజు మనసంతా గందరగోళంగా వుంది అయినా ఎంచేయగలనులే

నూరేళ్ళూ నిలిచే స్నేహ౦ కావాలి
కన్నుల్లో నన్ను దాచే నేస్త౦ కావాలి
గు౦డెలో ఒదిగిపోయే౦దుకు ప్రేయసి కావాలి
ఇన్ని అబద్దాలు ఎలా నిజం అవ్వాలి..

మనసు తెలుసుకొని అవకాశంచూసుకునేవాళ్ళున్నారు...
పరిస్థితులను బట్టి ప్రేమ మారుతుందా..స్నేహం జారిపోతుందా...
తాను కోరుకున్న దాన్ని కోసం ఏన్నో డ్రామాలు ఆడేవారు కొందరు..
ఎదుటి మనిషి వ్యక్తిత్వం తెలిసి కూడా మారేవాళ్ళు మరికొందరు..

ఇక్కడ నీతి నిజాయితీ ప్రేమ కు చోటులేదు..నటనకావాలి..
అలాంటి వాళ్లనే నమ్ముతారు...ఎదుటివాళ్ళు భాదపడ్డా వాళ్ళ కవరసం లేదు
ప్రేమకోసం నీజాయితీగా పరితపిస్తున్న మనసును ఎందుకు అర్దంచేసుకోరో తెలీదు..
ఆ నిజాయితీ ప్రేమ చావుకు దగ్గరపడ్డా వాళ్ళకనవసరం అలా అలా ఎలా ఉంటారు ప్రియా..

వక్తిత్వం మార్చుకొని వక్తితత్వాన్ని అనుమానిస్తున్న నిన్ను ఏమనాలిరా...
నీ పరిచయం నన్నో పిరికి వానిగా మర్చింది..ఇప్పటికీ నీకెమౌతుందోని బెంగ..
నీవు నాదగ్గరలేకున్నా ..నా దానివి కాదని వెళ్ళీనా తీరని ఈ బెంగ ఏన్నాళ్ళో.
బంగ పడ్డా బెంగ పడ్డా నన్ను ఏమర్చావు..నేనేమౌతానొన్న ఆలోచనలేకుండా..

అన్ని మాటలు మాట్లాడుకున్నాం ..మాటలప్రవాహాన్నికి అడ్డేలేని రొజులు మర్చిపోయావా..
అలా రోజులు గడచి బాధను నాకు విదిల్చి..అప్పటి వసంతానికి గుర్తుగా జరిగిన వాస్తవాలు గుర్తున్నాయా
ఇవేరోజులు ఓసారి గుర్తు తెచ్చుకో ప్రియా...అయినా గతం గుర్తుంచుకునే తీరిక నీకుందా .కదా..?
అవన్నీ గుర్తుంటే నీవిలా ఎందుకుటావులే అంతా నా బ్రమ ..నాతో ఉన్న గతాన్ని బ్రమగా చేసి మాయచేశావు
నీకు నేను గుర్తుండటామా...ఇది చాలా పెద్ద జోక్ కదానీకు..

నా జీవితంలో కి ప్రవేసించినప్పుడే నీకు తెలుసు ఇలా జరుగుతుందని..
తెల్సి నిజంగా స్నేహం చేసావా నటించావో తెలీదు అన్నీ నిజం అని నమ్మా..
నాతో నమ్మకంలేని స్నేహం చేసి నమ్మించి మోసం చేశావు కదా..?
ఇదిగో ఇప్పుడు నేను అనుబవిస్తున్నా ..


నీవెందుకిలా చేస్తున్నావో నాకు అర్దం కావడం లేదు ప్రియా
ఇవన్నీ నీకు తెల్సు కాని ..వద్దులే " ఐయితే ఎంటంటా " అంటావు
చివరకు నీవు చస్తే నాకేంటి బ్రతికితే నాకేంటి అన్నదాకా వచ్చావెందుకో..?
మరొకరి సమక్షంలో నవ్వుతున్న నిన్ను చూశాను..అందుకే ఇన్ని మాటలన్నావేమో..
క్షణ క్షణానికి నీవు చేస్తున్న ఫోన్లు నేను చూస్తున్నాను ఎదురుగా జరుగుతున్న వాస్తవం..
అవకాశవాదులు నన్నింకా బాదపెట్టేందుకు నా ఎదురుగా నీతో..
అలా వాడు నీతో మాట్లాడుటూ నా వైపు వెటకారంగా చూసే చూపులు
నీతో నవ్వుతూ మాట్లాడుతూ..ఏంటో ఎందుకిలా నాకే జరుగుతుందో..
నేనిలా ఎన్నాళ్ళిలా మానసికగా వేదన పడేలా చేస్తావు ..ఏంసాదిస్తావో..
ఏంటో ఈరోజు మనసంతా గందరగోళంగా వుంది అయినా ఎంచేయగలనులే

ఏ స్నేహ౦ నాకొద్దు
ఏ బ౦ధ౦ వెయ్యొద్దు
స్నేహ౦ కాల౦తో చేజారిపోతు౦టే
బ౦ధ౦ దూర౦తో ముడివీడిపోతు౦టే
ఏ స౦తోష౦ అయినా విషాద౦గా మిగిలిపోతు౦ది
చిన్ని ఆన౦ద౦ సయిత౦ ఎ౦డమావిలా మారిపోతు౦ది
అ౦దుకే...ఏ స్నేహ౦ నాకొద్దు... ఏ బ౦ధ౦ నాకొద్ద