కొన్ని నిజాలు నిజంగానే మనిషిని కాల్చేస్తాయి..
గుడ్డి నమ్మాకాలు..ఎప్పటికీ నీటీ బుడగాలే..
ఓ మోసం..గతాన్ని మంచులా కప్పేసింది..అది కరిగేలా లేదు..
నమ్మాకాన్ని కోల్పోయిన మనిషిని నమ్మించాలా..?
అర్దం చేసుకోలేని మనిషి మనసు చచ్చినప్పుడు నిజం ఎలా తెల్సుకుంటావులే..
గతం మిగిల్చిన చేదు అనుబవాలెన్నో ఉన్నా ఇంకా ఏంటో గుడ్డి నమ్మకం ..
నీ విషయంతోనే ప్రపంచాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా..?
చాలు జీవితానికి సరిపడా ఓర్చుకోలేని భాదనిచ్చావు ఏంసాదించావు
నీవు తప్పు చేశావేమో అనిపిస్తుంది..అన్నీ తెల్సి ..
ఓ మనిషిని దారుణంగా ఎలా మోసం చేశావు..
ఏక్షనం లో కూడా తప్పుచేశాను ఓ మనిషిని భాద పెడుతున్నా అని పించలేదా..?
అనిపిస్తుంది అనుకొవడం నా పొరపాటు..జరుగుతుంది అంతా నా గ్రహపాటు అంతే..?
నీవు ఇంకా బ్రమలో ఉన్నావు అన్నది వాస్తవం ఆ బ్రమనుంచి బయటకు రాలే వన్నదీ వాస్తవమే..?