ఎందుకు నీవు నన్నే ఇలా చేస్తావు..నేనేం తప్పు చేశాను..
నటిస్తున్నవారిని నమ్ముతావు.. నీజంగా ప్రాణం గా ఇష్టపడ్డ నన్ను ..?
ఒక్కోసారి అనిపిస్తుంది.. నిన్ను నన్ను దూరం చేసినోళ్ళని ఏదోటి చెయ్యాలని
మంచి చేయాలని చూసే బూతద్దంలో నేనో తప్పుడోన్ని అని చూపించాడూ లం..కొడుకు
అయినా ఎవర్ని అని ఏంలాభం ఎవ్వరేం చెప్పినా నమ్మినావు నమ్ముతూనే ఉన్నావు..
అప్పుడు అంతలా నమ్మిన నీవు ఇప్పుడెందుకిలా దారుణంగా మారావు..
ఇలా జరుగుతుందని ...ఇలా మారిపోతావని కలలో కూడా ఊహించలేదు
గతాన్ని బ్రమగా మార్చి ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేస్తూ..ఎవ్వరేమైనా నాకేంటి అంటూ
ఎందుకో జరుగుతున్న కొన్ని విషయాలు నమ్మాలని పించడంలేదు
కళ్ళెదుటే కదిలాడే నిజాలు నీడల్లా వెంటాడు తున్నాయి..నన్ను వేదిస్తున్నాయి
ప్రాణం తోడేస్తున్నాయి..ఇలా ఎలా ఉండగలుగుతారో అర్దం కావడంలేదు..
మనుషులు అవకాశవాదులని విన్నా కొందరు తనకు కావల్సిన దానికోసం ఏమైనా చేస్తారని చూశాను
అలాంటి వాళ్ళనే గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళను చూసి ..ఇలా ఏలాగో అర్దంకావడం లేదు