. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, January 9, 2012

నిశ్శబ్దం రాజ్యిమేలుతోంది..అదేనన్ను కబలిస్తోంది దహించి వేస్తుంది

నిశ్శబ్దం రాజ్యిమేలుతోంది..అదేనన్ను కబలిస్తోంది దహించి వేస్తుంది
ఎందుకిలా చేశావు ..నమ్మకానికి సంకెళ్ళు వేశావు..?
అంతటి నమ్మకాన్ని ఎలా కాదన గలిగావో తెలీదు ..ఎందుకిలా మారావో తెలీదు..
ఏది జరుగ కూడాదని అనుకుంటానో అదే నా ఎదురుగా జరుగుద్ది ఎందుకో
నా ఎదురుగా జరిగినా నేను భాదపడతా అని కూడా తెల్సు కాని నీవు
బరించలేను అని తెల్సి కాంగా ఉన్నా వంటే నీవెంతగా మరిపోయావో అర్దం అవుతుంది
ఎందుకిలా మరావో తల బద్దలు కొట్టుకున్నా అర్దకావడం లేదు.
అప్పటిని నిన్ను చూడగలను అని అనుకోవడం లేదు
ఎందుకంటే ఇప్పుడూ నీవు ... అన్నీ నాకు తెల్సు..తెలిసేలా చేశారు.. చేస్తున్నారు
నాకు తెలుస్తున్నాయి అని నీకు తెల్సు కాని నీవు మాత్రం హేపీగా.. ఎంజాయ్ చేస్తున్నావు
GUD Luck Dear...ఓ నిజం తెల్సి నప్పుడు తెలుస్తుంది ...?