. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 8, 2012

ఆ అందమైన కళ్ళు నన్ను మోసం చేశాయి..?


ఆ అందమైన కళ్ళు నన్ను మోసం చేశాయి..?
ఆ కళ్ళలో మెరుపులు నావే అనుకున్నా..
నన్నాశపెట్టి మురిపించి మైమరపించిన ఆ కళ్ళు నావి కాదా..?
ఆ కళ్ళూ వెతికింది నాకోసం కాదా ..ఎందుకవి మోసం చేశావు
కళ్ళే కాదు మదురంగా మాట్లాడే ఆగొంతు ఇప్పుడూ దారునంగా మాట్లాడుతుంది.
అప్పుడంతా ఆప్యాయంగా మాట్లాడిన ఆ గొంతే ఇప్పుడు చచ్చిపో అంటుంది
ఎప్పుడు ఎమౌతుందో అని నేను బాగుడాలని కోరిన ఆ గొంతు..బ్రతికి వేష్టు అంటుంది
అప్పుడూ నాగురించి ఆప్యాయంగా పలుకరించే ఆగొంతు ..నీవు చస్తే నాకేంటి..బ్రతికితే నాకేంటి అంటుంది
ఎందుకిలా అన్నీ నన్ను మోసం చేస్తున్నాయి నేనేం తప్పు చేశాను చెప్పవా ప్లీజ్..
అప్పటి కళ్ళలో మెరుపులు చూసి మురిసిపోయాని అవి నాసొంతం అని..kAni..
అవి నావికాదని తేలింది.. కాని ఆ నిజాన్ని తట్టుకోలేక పోతున్నా
నా సమక్షంలో నన్ను మరిపించి మైమరపించిన కళ్ళు ఇప్పుడు మరొకరి కోసం...?
అమ్మొ అలా జరిగితే అని బయపడ్డ నాకు అవే జరిగితే ఎలా తట్టుకోగలను
తట్టుకోలేను అని కూడా ఆ రెండు అందమైన కళ్ళకు తెల్సు కాని తనస్వార్దం చూసుకోంది..
నేనేంటో తెల్సి ఎంతగానో ప్రేమిస్తున్నానో తెల్సి ..ఒంటరికి చేసి వెళ్ళీపోయింది
నాప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన ఆ కళ్ళు మోసం చేశాయి...
అంత ఆప్యాయంగా పలుకరించే ఆ గొంతు కూడా ఇప్పుడూ ఇంత దారుణంగా మాట్లాడుతుంది..Endukoo kadaa..?