. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 6, 2012

పటోళ్ళ గోవర్దన్ రెడ్డి హంతకుల ఇంటర్వూ..స్పెషల్ ష్టోరీ -2

Revolutionary Patriotic Tigers (RPT ) అనే సంస్థను స్థాపించి పటోళ్ళ గోవర్దన్ రెడ్డి...పార్సిల్ బాంబులు పేల్చి ఒక్కసారిగా పోలీసుల గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తించి ...పటోళ్ళ గోవర్దన్ రెడ్డి అంటే ఎవరో పోలీసులకు ప్రజలకు తెల్సింది పరిటాల రవి హత్యి కేసుకో ఉన్నా సేఫ్ గా బైట పడి ఈ మద్యే చర్లపల్లి జైల్ నుంచి బైటకు వచ్చాడు ..బయటికి వచ్చి మళ్ళి తన గ్యాంగ్ తో ల్యాండ్ సెటిల్ మెంట్స్ చేస్తూ ఆ క్రమంలోనే తన సోంత అనుచరుల చేతిలో హతం అయ్యాడు ...పటోళ్ళ గోవర్దన్ రెడ్డిని సుల్తాన్ బజార్ ప్రాంతంలో దారుణం గా హత్యి చేశారు..అతని అనుచరులే ఈ హత్యికు పాల్పడ్డారు...తమలో తమకు తగాదాలు పెట్టడంతో తామీపని చేశామని తాము చంపకపోతే తమను దారుణంగా హత్యిచేసేందుకు పదకం వేశాడు దానితో తాము పటోళ్ళ గోవర్దన్ రెడ్డిని చంపక తప్పలేదని ఓ ఐదుగురు జీ 24 గంటలకు ఓ సిడిను పంపారు....ఓవ్యక్తిని దారుణంగా చంపి ..తామే చంపామని సిడిలో ఎంతదైర్యంగా చెబుతున్నారో చూస్తుంటే హైదరాబాద్ లొ క్రైం రేట్ బూహత్యలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది.. ఇంకా హైదరాబాద్ లో రియల్ ఏష్టేట్ హత్యలు జరుగుతున్నాయి అనేందుకు ఈ రియల్ ష్టోరి అద్దం పడుతుంది..ఆ సిడిని వారేంచెప్పారు ..ఎలా చంపారు ఎందుకు చంపారు...ఆవివరాలు మీరు చూడండి..